అబద్ధానికి అంగీలాగు తొడిగితే రేవంత్‌రెడ్డి
ABN , Publish Date - Nov 24 , 2026 | 05:09 AM
కృష్ణా జలాలకు సంబంధించి సీఎం రేవంత్ అసత్య వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని బీఆర్‌ఎస్ నేత హరీష్‌రావు పేర్కొన్నారు.
ఆయన లేవనెత్తిన అంశాలన్నింటికీ సమాధానం చెప్తా: హరీశ్‌రావు
హైదరాబాద్, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): కృష్ణా జలాలకు సంబంధించి సీఎం రేవంత్ అసత్య వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని బీఆర్‌ఎస్ నేత హరీష్‌రావు పేర్కొన్నారు. ‘అబద్ధానికి అంగీలాగు తొడిగితే రేవంత్‌రెడ్డిలా ఉంటుంది’ అని వ్యాఖ్యానిస్తూ, ప్రతి ఆరోపణకు మంగళవారం ఆధారాలతో సహా సమాధానం చెబుతానని ఎక్స్‌లో ప్రకటించారు.
నాగార్జునసాగర్ నుంచి ఏపీ నీళ్లు తీసుకుపోవడం తమ తప్పు వల్లే అన్నారని, కానీ ఆపుతామని చె ప్పారా? అని ప్రశ్నించారు. పల్నాడు లిఫ్ట్ ఇరిగేషన్ మీద అసలు చర్చే జరగలేదని ఏపీ ఇంజనీర్లు చెప్పారని, అంటే దానిపై తెలంగాణ అభ్యంతరం కూడా చెప్పలేదని మండిపడ్డారు.
ఈ వార్తలు కూడా చదవండి...
గ్రామాల్లో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలి: పవన్ కల్యాణ్
వైసీపీకి మిగిలేది కక్షలు, అప్పులే.. సోమిరెడ్డి సెటైర్లు
ఏపీలో మేయర్లు, ఛైర్‌పర్సన్ల ప్రమాణ స్వీకారానికి వేళాయే..
Read Latest AP News And Telangana News And National News
And Telugu News