హైదరాబాద్లో నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలివే..
ABN , Publish Date - Oct 16 , 2026 | 08:37 AM
హైదరాబాద్ నగరంలోని కొన్ని ఏరియాల్లో శుక్రవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగనున్నట్లు విద్యుత్ శాఖాధికారులు తెలిపారు.
హైదరాబాద్: నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగనున్నట్లు బోడుప్పల్ ఏఈ వేణుగోపాల్ తెలిపారు. బంగారు మైసమ్మ ఆలయం నుంచి ప్రివిలేజ్ కాలనీ వరకు లైన్లను మార్చుటలకు 11 కేవీ పనుల నిమిత్తం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 11 కేవీ ఎస్బీఆర్ కాలనీ ఫీడర్ పరిధిలోని పద్మావతి కాలనీ, అమ్మసాని వెంకట్ రెడ్డి కాలనీ, ఆర్ఎ్సఎస్ కాలనీ, బీఎల్ నగర్, అంజయ్య ఎన్క్లేవ్ టెలిఫోన్ కాలనీ ఫేజ్-2, పీఎన్ఆర్ కాలనీ, రెడ్డీస్ కాలనీ, భవానీ కాలనీ,
శుభోదయ కాలనీ, లెక్చరర్స్ కాలనీ, గ్రీన్ సిటీ కాలనీ, అనగాపురి కాలనీ, భీమ్ రెడ్డి కాలనీ, ఎన్ఐఎన్ కాలనీ, యాదాద్రి కాలనీ, ఉదయం 11 గంటల నుంచి సా యంత్రం 4 గంటల వరకు 11 కేవీ వివేకానంద నగర్ ఫీడర్ పరిధిలోని మణికంఠ నగర్, వివేకానంద నగర్, శ్రీలక్ష్మీ నగర్, లెక్చరర్స్ కాలనీ, ఐఐసీటీ కాలనీ,
భీమ్ రెడ్డి కాలనీ, అశోక్ నగర్, గ్రీన్ సిటీ కాలనీ, అనగాపురి కాలనీ, ఉదయం 11 గంటల నుంచి సాయం త్రం 4 గంటల వరకు 11 కేవీ మారుతీ నగర్ ఫీడర్ పరిధిలోని యాదవ్ బస్తీ, సుభాష్ నగర్ కాలనీ, ఎస్సీ బస్తీ, మాన్సాని కాలనీ, మణికంఠ నగర్, మారుతీ నగర్, సిద్ది వినాయక నగర్, శ్రీ సాయి ఎన్క్లేవ్లలో విద్యుత్ నిలిపివేస్తున్నట్లు వినియోగదారులు సహకరించాలని కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి:
నేడు తిరుమలకు ప్రైవేటు వాహనాల బంద్
బార్ల లక్కీ డ్రాకు ఏర్పాట్లు పూర్తి
Read Latest AP News And Telangana News And International News And Telugu News