Share News

దేశంలో తొలిసారి బినామీ యాక్ట్ కింద మాజీ డీఎస్పీ భీమ్‌రెడ్డితో పాటు 8 మందిపై కేసులు నమోదు

ABN , Publish Date - Sep 30 , 2026 | 12:40 PM

మాజీ డీఎస్పీ భీమ్‌రెడ్డి ఆస్తుల వ్యవహారంపై ఏసీబీ, ఐటీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. భీమ్‌రెడ్డికి చెందిన 8 మంది బినామీలపై ఈ కేసులు నమోదు చేశారు.

 దేశంలో తొలిసారి బినామీ యాక్ట్ కింద మాజీ డీఎస్పీ భీమ్‌రెడ్డితో పాటు 8 మందిపై కేసులు నమోదు
Bhim Reddy Case

హైదరాబాద్, సెప్టెంబర్ 30 (ఆంధ్రజ్యోతి): మాజీ డీఎస్పీ భీమ్‌రెడ్డి ఆస్తుల వ్యవహారంపై ఏసీబీ, ఐటీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. భీమ్‌రెడ్డికి చెందిన 8 మంది బినామీలపై ఈ కేసులు నమోదు చేశారు. దేశంలో తొలిసారి బినామీ యాక్ట్ కింద వారిపై ఐటీ అధికారులు కేసు నమోదు చేశారు. ఏసీబీ ఇచ్చిన వివరాల ఆధారంగా బినామీలపై ఐటీ అధికారులు కేసులు నమోదు చేశారు.


భీమ్‌రెడ్డి బినామీలకు సంబంధించిన నివాసాల్లో ఏసీబీ ఇప్పటికే సోదాలు చేసిన విషయం తెలిసిందే. ఈ తనిఖీల్లో భారీగా ఆస్తులు, నగదు, బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బినామీ యాక్ట్ కింద భీమ్‌రెడ్డితో పాటు 8 మందిపై అధికారులు కేసు నమోదు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మోదీ చేతిలో కీలుబొమ్మగా సీఈసీ.. మల్లికార్జున ఖర్గే ధ్వజం

మహిళా ఎమ్మెల్యేలపై అనుచితంగా వ్యవహరించిన పోలీసులను గుర్తించండి.. డీజీపీకి హైకోర్టు ఉత్తర్వులు

దేవుడిని రాజకీయాలకు ఉపయోగించుకోవడం సరికాదు: మంత్రి పొన్నం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 30 , 2026 | 12:57 PM