ఐపీఎల్ 2026: ఎస్ఆర్‌హెచ్ టార్గెట్ ఎంతంటే?
ABN , Publish Date - May 12 , 2026 | 09:29 PM
ఐపీఎల్ 2026లో భాగంగా అహ్మదాబాద్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. ఎస్ఆర్‌హెచ్‌కు 169 పరుగులు లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా అహ్మదాబాద్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. ఎస్ఆర్‌హెచ్‌కు 169 పరుగులు లక్ష్యాన్ని నిర్దేశించింది. సాయి సుదర్శన్(61; 44 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), వాషింగ్టన్ సుందర్(50; 33 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీలతో చెలరేగారు.
నిశాంత్ సింధు(22) పర్వాలేదనిపించాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(5), బట్లర్(7) విఫలమయ్యారు. హోల్డర్(11*), రాహుల్ తెవాటియా(4*) నాటౌట్‌గా నిలిచారు. సన్‌రైజర్స్ బౌలర్లలో ప్రఫుల్ హింగే 2, సాకిబ్ హుస్సేన్ 2, ప్యాట్ కమిన్స్ 1 వికెట్ పడగొట్టారు.
ఇవి కూడా చదవండి:
నేను స్వయంగా రిటైర్ అవ్వాలనేదే వారి కోరిక: వినేశ్ ఫొగాట్
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్‌కు భారీ జరిమానా