• Home » Gujarat Titans

Gujarat Titans

ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లోకి గిల్ సహచరుడు

ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లోకి గిల్ సహచరుడు

భారత ఎడమచేతి స్పిన్నర్, గుజరాత్ టైటాన్స్ ఆటగాడు సాయి కిషోర్ మరోసారి ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌ ఆడనున్నాడు. 29 ఏళ్ల ఈ బౌలర్‌తో గ్లోస్టర్‌షైర్ కౌంటీ క్లబ్ 2026 కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.

అక్తర్ రికార్డును బ్రేక్ చేస్తాను.. టీమిండియా బౌలర్ ఆసక్తికర వ్యాఖ్యలు

అక్తర్ రికార్డును బ్రేక్ చేస్తాను.. టీమిండియా బౌలర్ ఆసక్తికర వ్యాఖ్యలు

టీమిండియా రైజింగ్ స్టార్, గుజరాత్ టైటాన్స్ పేస‌ర్ అశోక్ శ‌ర్మ అసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాకిస్థాన్ మాజీ క్రికెట‌ర్ షోయ‌బ్ అక్తర్ ప్రపంచ రికార్డును బ‌ద్దలు కొడుతానంటూ శపథం చేశాడు. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో 161.3 కి.మీ వేగంతో అక్తర్ విసిరిన బంతి రికార్డు ఇప్పటికీ అతడి పేరిటనే ఉంది.

గుజరాత్ టైటాన్స్ బౌలర్‌కు గుడ్ న్యూస్.. టీమిండియాకు ఎంపిక

గుజరాత్ టైటాన్స్ బౌలర్‌కు గుడ్ న్యూస్.. టీమిండియాకు ఎంపిక

శ్రీలంకలో ముక్కోణపు సిరీస్ ఆడుతున్న భారత- ఎ జట్టులోకి కొత్త ప్లేయర్ చేరనున్నాడు. గాయపడిన యధ్వీర్ సింగ్ స్థానంలో గుజరాత్ టైటాన్స్ ఆటగాడు అశోక్ శర్మను ఎంపిక చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. దీంతో అతడు వెంటనే శ్రీలంకకు బయల్దేరనున్నాడు.

150-180 పరుగులు చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది: గిల్

150-180 పరుగులు చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది: గిల్

ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో ఆర్సీబీపై గుజరాత్ టైటాన్స్ పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఓటమిపై స్పందించాడు.

బస్సులో మంటలు.. గుజరాత్ టీమ్‌కు తప్పిన ప్రమాదం

బస్సులో మంటలు.. గుజరాత్ టీమ్‌కు తప్పిన ప్రమాదం

ఐపీఎల్ 2026 ఫైనల్ ఓటమితో నిరాశలో ఉన్న గుజరాత్ టైటాన్స్ టీమ్‌కు మరో షాక్ తగిలింది. ఫైనల్ మ్యాచ్ అనంతరం అహ్మదాబాద్ స్టేడియం నుంచి హోటల్‌కు తిరుగు ప్రయాణమైన బస్సులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.

ఐపీఎల్ 2026ఫైనల్: ఆర్సీబీ-గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్

ఐపీఎల్ 2026ఫైనల్: ఆర్సీబీ-గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్

ఐపీఎల్ ఫైనల్: ఆర్సీబీ-గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్

ఐపీఎల్ 2026: తడబడిన గుజరాత్ బ్యాటర్లు.. ఆర్సీబీ టార్గెట్ ఎంతంటే?

ఐపీఎల్ 2026: తడబడిన గుజరాత్ బ్యాటర్లు.. ఆర్సీబీ టార్గెట్ ఎంతంటే?

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఐపీఎల్ 2026 ఫైనల్ పోరు జరుగుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు పూర్తిగా తడబడ్డారు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేశారు.

ఐపీఎల్ 2026: ఫైనల్ పోరు.. టాస్ నెగ్గిన ఆర్సీబీ

ఐపీఎల్ 2026: ఫైనల్ పోరు.. టాస్ నెగ్గిన ఆర్సీబీ

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు ఫైనల్ పోరులో తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ నెగ్గిన ఆర్సీబీ.. ఫీల్డింగ్ ఎంచుకుంది.

ఐపీఎల్ 2026: గెలిచిన జట్టుకు ఎన్ని రూ.కోట్లు వస్తాయంటే..

ఐపీఎల్ 2026: గెలిచిన జట్టుకు ఎన్ని రూ.కోట్లు వస్తాయంటే..

ఐపీఎల్ 2026 తుది అంకానికి చేరుకుంది. అహ్మదాబాద్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. మరి గెలిచిన జట్టుకు ఎంత నగదు బహుమతిగా అందనుందో తెలుసా..

 ఆ బౌలర్‌కు బంతి ఇవ్వకుంటే ఆర్సీబీకి మంచిది: మాజీ క్రికెటర్

ఆ బౌలర్‌కు బంతి ఇవ్వకుంటే ఆర్సీబీకి మంచిది: మాజీ క్రికెటర్

ఐపీఎల్ 2026 టైటిల్ గెలిచేది ఎవరో మరికొన్ని గంటల్లో తేలనుంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు వరుసగా రెండోసారి కప్పు కొట్టాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి