-
-
Home » Sports » Cricket News » ipl 2026 final rcb vs gujarat titans live updates srav
-
ఐపీఎల్ 2026ఫైనల్: ఆర్సీబీ-గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్
ABN , First Publish Date - May 31 , 2026 | 06:44 PM
ఐపీఎల్ ఫైనల్: ఆర్సీబీ-గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్
Live News & Updates
-
May 31, 2026 23:26 IST
RCB vs GT: ఐపీఎల్-19 విజేతగా ఆర్సీబీ
5 వికెట్ల తేడాతో గుజరాత్‌పై ఘన విజయం
ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించిన విరాట్ కోహ్లీ(75*)
స్కోర్ వివరాలు: గుజరాత్ 155/8, ఆర్సీబీ 161/5
వరుసగా రెండో సారి టైటిల్ గెలిచిన ఆర్సీబీ
-
May 31, 2026 23:21 IST
RCB vs GT: 17 ఓవర్లు పూర్తి.. ఆర్సీబీ స్కోర్ 148/5
ఈ ఓవర్‌లో 3 పరుగులే ఇచ్చిన రషీద్ ఖాన్
క్రీజులో విరాట్ కోహ్లీ(64), జితేశ్ శర్మ(9)
-
May 31, 2026 23:13 IST
RCB vs GT: విజయానికి చేరువలో ఆర్సీబీ
24 బంతుల్లో 11 పరుగులు అవసరం
16 ఓవర్లు పూర్తి... ఆర్సీబీ స్కోర్ 145/5
-
May 31, 2026 23:11 IST
RCB vs GT: 15 ఓవర్లు పూర్తి... ఆర్సీబీ స్కోర్ 139/5
ఆర్సీబీ విజయానికి 30 బంతుల్లో 17 పరుగులు అవసరం
క్రీజులో విరాట్ కోహ్లీ(58), జితేశ్ శర్మ(6)
-
May 31, 2026 23:02 IST
RCB vs GT: ఐదో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ
ఈ ఓవర్ నాలుగో బంతికి ఫోర్ కొట్టిన టిమ్ డేవిడ్
చివరి బంతికి ఔటైన టిమ్ డేవిడ్
అర్షద్ బౌలింగ్‌లో జోస్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చిన డేవిడ్
14 ఓవర్లు పూర్తి.. ఆర్సీబీ స్కోర్ 132/5
-
May 31, 2026 22:58 IST
RCB vs GT: 13 ఓవర్లు పూర్తి.. ఆర్సీబీ స్కోర్ 126/4
క్రీజులో కోహ్లీ (56), డేవిడ్ (19)
ఈ ఓవర్‌లో 10 పరుగులు ఇచ్చిన రషీద్ ఖాన్
ఆర్సీబీ విజయానికి 42 బంతుల్లో 30 పరుగులు
-
May 31, 2026 22:50 IST
RCB vs GT: విరాట్ హాఫ్ సెంచరీ
25 బంతుల్లో అర్ధ సెంచరీ చేసిన కోహ్లీ
అర్షద్ ఖాన్ వేసిన 11.2 ఓవర్‌కు బాది అర్ధ శతకం అందుకున్న కోహ్లీ
ఐపీఎల్‌లో కోహ్లీకి ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కావడం విశేషం.
12 ఓవర్లు పూర్తి.. ఆర్సీబీ స్కోర్ 116/4
ఆర్సీబీ విజయానికి 49 బంతుల్లో 40 పరుగులు అవసరం
-
May 31, 2026 22:48 IST
RCB vs GT: 11 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్ 109/4
క్రీజులో విరాట్(48), టిమ్ డేవిడ్(8)
ఈ ఓవర్లలో 9 పరుగులే ఇచ్చిన రషీద్ ఖాన్
-
May 31, 2026 22:40 IST
RCB vs GT: 10 ఓవర్లు పూర్తి..
ఆర్సీబీ స్కోర్ 100/4
తొలి బంతికే ఫోర్ కొట్టిన కోహ్లీ
అయిదో బంతికి ఫోర్ కొట్టిన టిమ్ డేవిడ్
ఈ ఓవర్‌లో 9 పరుగులు ఇచ్చిన జేసన్ హోల్డర్
ఆర్సీబీ గెలుపునకు 60 బంతుల్లో 56 పరుగులు అవసరం
గెలుపు కోసం పోరాడుతున్న గుజరాత్ బౌలర్లు
-
May 31, 2026 22:34 IST
RCB vs GT: మరో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ
91 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ
కృనాల్ పాండ్యను ఎల్బీడబ్ల్యూ ఔట్ చేసిన రషీద్ ఖాన్
మరో ఎండ్‌లో పోరాడుతున్న విరాట్ కోహ్లీ(40*)
9 ఓవర్లు పూర్తి.. ఆర్సీబీ స్కోర్ 91/4
-
May 31, 2026 22:32 IST
RCB vs GT: మూడో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ
89 పరుగుల వద్ద రజత్ పాటిదార్(15) ఔట్
రషీద్ ఖాన్ బౌలింగ్‌లో రబాడాకు క్యాచ్ ఇచ్చిన పాటిదార్
-
May 31, 2026 22:28 IST
RCB vs GT: విరాట్ వీర విహారం
ఈ ఓవర్ ముగిసేసరికి విరాట్ స్కోర్ 16 బంతుల్లో 38 పరుగులు
ఈ ఓవర్‌లో జేసన్ హోల్డర్ 7 పరుగులు ఇచ్చాడు
8 ఓవర్లు పూర్తి.. ఆర్సీబీ స్కోర్ 88/2
-
May 31, 2026 22:21 IST
RCB vs GT: రజత్ పాటిదార్..భారీ సిక్స్
సిరాజ్ బౌలింగ్‌లో తొలి బంతికే భారీ సిక్సర్(80 మీ.) బాదిన పాటిదార్
ఈ ఓవర్‌లో 11 పరుగులు ఇచ్చిన సిరాజ్
7 ఓవర్లు పూర్తి... ఆర్సీబీ స్కోర్ 81/2
ఆర్సీబీ విజయానికి 78 బంతుల్లో 75 పరుగులు అవసరం
-
May 31, 2026 22:15 IST
RCB vs GT: రెండో వికెట్ డౌన్
63 పరుగుల వద్ద దేవదత్ పడిక్కల్(1) ఔట్
కగిసో రబాడా బౌలింగ్ లో అర్షద్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చిన పడిక్కల్
6 ఓవర్లు పూర్తి.. ఆర్సీబీ స్కోర్ 70/2
క్రీజులో విరాట్ కోహ్లీ(35), రజత్ పాటిదార్(7)
-
May 31, 2026 22:09 IST
RCB vs GT: తొలి వికెట్ కోల్బోయిన ఆర్సీబీ
62 పరుగుల వద్ద వెంకటేశ్ అయ్యర్(32) ఔట్
16 బంతుల్లో 32 పరుగులు చేసిన అయ్యర్
సిరాజ్ బౌలింగ్‌లో రబాడాకు క్యాచ్ ఇచ్చిన అయ్యర్
-
May 31, 2026 22:04 IST
RCB vs GT: రబాడాపై విరుచుకుపడిన విరాట్
4వ ఓవర్ తొలి రెండు బంతులకు ఫోర్ కొట్టిన విరాట్
మూడో బంతికి సిక్సర్ బాదిన కింగ్ కోహ్లీ
నాలుగో బంతికి మరో ఫోర్ కొట్టిన కోహ్లీ
ఈ ఓవర్‌లో 19 పరుగులు ఇచ్చిన రబాడా
నాలుగు ఓవర్లు పూర్తి .. ఆర్సీబీ స్కోర్ 55/0
-
May 31, 2026 21:59 IST
RCB vs GT: దూకుడుగా ఆడుతున్న వెంకటేశ్ అయ్యార్
ఆర్సీబీ ఓపెనర్లను కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్న సిరాజ్
ఈ ఓవర్‌లో 13 పరుగులు ఇచ్చిన సిరాజ్
మూడు ఓవర్లు పూర్తి.. ఆర్సీబీ స్కోర్ 36/0
-
May 31, 2026 21:52 IST
RCB vs GT: 2వ ఓవర్ బౌలింగ్‌కు వచ్చిన రబాడా
తొలి బంతికే ఫోర్ కొట్టిన వెంకటేశ్ అయ్యర్
రెండు ఓవర్లు పూర్తి.. ఆర్సీబీ స్కోర్ 23/0
క్రీజులో వెంకటేశ్ (22), విరాట్ కోహ్లీ(0)
ఈ ఓవర్‌లో 18 పరుగులు ఇచ్చిన రబాడా
-
May 31, 2026 21:45 IST
RCB vs GT: ప్రారంభమైన ఆర్సీబీ ఇన్నింగ్స్
క్రీజులోకి వచ్చిన వెంకటేశ్ అయ్యర్, విరాట్ కోహ్లీ
తొలి ఓవర్ వేస్తున్న మహ్మద్ సిరాజ్
గుజరాత్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ప్రసిద్ధ్ కృష్ణ
రాహుల్ తెవాతియా స్థానంలో కృష్ణ
కాలి గాయంతో ఇబ్బంది పడుతున్న వెంకటేశ్ అయ్యర్
తొలి ఓవర్ పూర్తి..ఆర్సీబీ స్కోర్ 5/0
-
May 31, 2026 21:26 IST
RCB vs GT: ముగిసిన గుజరాత్ ఇన్నింగ్స్
నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసిన గుజరాత్
37 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన వాషింగ్టన్ సుందర్
సుందర్ 50*, రబాడా 3* పరుగులతో నాటౌట్‌గా మిలిలారు
ఆర్సీబీ టార్గెట్ 156 పరుగులు
-
May 31, 2026 21:18 IST
RCB vs GT: గుజరాత్ స్కోర్ 155/8
ఆర్సీబీ టార్గెట్ 156
అర్ధ సెంచరీతో గుజరాత్‌ను ఆదుకున్న సుందర్(50)
చివరి ఓవర్లో కట్టుదిట్టంగా బౌలింగ్ వేసిన రసిఖ్
చివరి ఓవర్లో 10 పరుగులే ఇచ్చిన రసిఖ్
-
May 31, 2026 21:15 IST
RCB vs GT: 20వ బౌలింగ్‌కు వచ్చిన రసిఖ్ సలామ్
తొలి బంతికే సిక్స్ కొట్టిన రషీద్ ఖాన్
151 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయిన జీటీ
రెండో బంతికే ఔటైన రషీద్ ఖాన్(7)
బ్యాటింగ్‌కు వచ్చిన రబాడా
-
May 31, 2026 21:11 IST
RCB vs GT: ఏడో వికెట్ కోల్పోయిన గుజరాత్
142 పరుగుల వద్ద హోల్డర్(7) ఔట్
క్రీజులోకి వచ్చిన రషీద్ ఖాన్
19 ఓవర్లు పూర్తి.. గుజరాత్ స్కోర్ 145/7
-
May 31, 2026 21:10 IST
RCB vs GT: 19వ ఓవర్ వేస్తున్న భువనేశ్వర్
తొలి బంతికి ఫోర్ కొట్టిన సుందర్
అర్ధ సెంచరీకి చేరువలో సుందర్(47*)
-
May 31, 2026 21:05 IST
RCB vs GT: ఆచితూచి ఆడుతున్న సుందర్
18వ ఓవర్ తొలి బంతికి ఫోర్ కొట్టిన సుందర్
నాలుగో బంతి కూడా మరోసారి ఫోర్ కొట్టిన సుందర్
వైడ్ వేసిన జోష్ హేజిల్‌వుడ్
18 ఓవర్లు పూర్తి.. గుజరాత్ స్కోర్ 137/6
-
May 31, 2026 21:02 IST
RCB vs GT: తడబడుతున్న గుజరాత్ బ్యాటర్లు
రసిక్ సలామ్ వేసిన 17వ ఓవర్లో వచ్చిన పరుగులు 6
క్రీజులో వాషింగ్టన్ సుందర్(32*), హోల్డర్(2*)
17 ఓవర్లకు జీటీ స్కోర్ 121/6
-
May 31, 2026 20:58 IST
RCB vs GT: జీటీ ఆరో వికెట్ డౌన్
రసిక్ సలామ్‌కు రెండో వికెట్
రసిక్ వేసిన 16.1వ బంతికి పాటీదార్‌కు క్యాచ్ ఇచ్చిన రాహుల్ తెవాటియా(7)
115 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయిన గుజరాత్
క్రీజులోకి జాసన్ హోల్డర్
-
May 31, 2026 20:57 IST
RCB vs GT: కట్టుదిట్టమైన బౌలింగ్
భువీ వేసిన 16వ ఓవర్లో వచ్చిన పరుగులు 10
ఐదో బంతికి బౌండరీ బాదిన తెవాటియా(7*)
మరో ఎండ్‌లో సుందర్(28*)
16 ఓవర్లకు జీటీ స్కోర్ 115/5
-
May 31, 2026 20:50 IST
RCB vs GT: 15 ఓవర్లు పూర్తి.. జీటీ స్కోర్ 105/5
హేజిల్‌వుడ్ వేసిన 15వ ఓవర్లో వచ్చిన పరుగులు 6
క్రీజులో వాషింగ్టన్ సుందర్(23*), రాహుల్ తెవాటియా(2*)
-
May 31, 2026 20:44 IST
RCB vs GT: ఐదో వికెట్ కోల్పోయిన గుజరాత్
99 పరుగుల వద్ద గుజరాత్ ఐదో వికెట్ డౌన్
హేజిల్‌వుడ్ వేసిన 14.1వ బంతికి రసిక్‌కు క్యాచ్ ఇచ్చిన అర్షద్ ఖాన్(15)
క్రీజులోకి వచ్చిన రాహుల్ తెవాటియా
-
May 31, 2026 20:43 IST
RCB vs GT: వాషీ రెండు ఫోర్లు, అర్షద్ ఓ సిక్సర్
డఫీ వేసిన 14వ ఓవర్లో వచ్చిన పరుగులు 16
తొలి రెండు బంతులను బౌండరీకి పంపిన సుందర్(19*)
నాలుగో బంతికి అర్షద్ ఖాన్(15*)
14 ఓవర్లకు గుజరాత్ స్కోర్ 99/4
-
May 31, 2026 20:33 IST
RCB vs GT: నాలుగో వికెట్ డౌన్
73 పరుగుల వద్ద బట్లర్(19) ఔట్
13వ ఓవర్‌లో తొలి బంతికే వికెట్ తీసిన కృనాల్ పాండ్య
స్టంపౌట్‌గా వెనుదిరిగిన బట్లర్
క్రీజులోకి వచ్చిన అర్షద్ ఖాన్
13 ఓవర్లు పూర్తి.. గుజరాత్ స్కోర్ 83/ 4
-
May 31, 2026 20:33 IST
RCB vs GT: నిదానంగా సాగుతోన్న గుజరాత్ బ్యాటింగ్
12 ఓవర్లు పూర్తి.. గుజరాత్ స్కోర్ 73/3
-
May 31, 2026 20:28 IST
RCB vs GT: కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్న ఆర్సీబీ
11 ఓవర్లు పూర్తి... గుజరాత్ స్కోర్ 67/3
4 పరుగులే ఇచ్చిన కృనాల్ పాండ్య
క్రీజులో సుందర్ (5 ), బట్లర్ (17)
-
May 31, 2026 20:22 IST
RCB vs GT: 10 ఓవర్లు పూర్తి
గుజరాత్ స్కోర్ 63/3
క్రీజులో సుందర్ (4) , బట్లర్ (14)
-
May 31, 2026 20:19 IST
RCB vs GT: 10వ ఓవర్ బౌలింగ్‌కు వచ్చిన జాకబ్ డఫీ
పరుగులు చేసేందుకు శ్రమిస్తోన్న జీటీ బ్యాటర్లు
కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తోన్న డఫీ
-
May 31, 2026 20:16 IST
RCB vs GT: క్రీజులోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్
9 ఓవర్లు పూర్తి.. గుజరాత్ స్కోర్ 59/3
క్రీజులో సుందర్ (2) , బట్లర్ (12)
-
May 31, 2026 20:12 IST
RCB vs GT: ఆచితూచి ఆడుతున్న జీటీ బ్యాటర్లు
55 పరుగుల వద్ద సింధు(20) ఔట్
రసిఖ్ సలామ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరిన సింధు
8 ఓవర్లు పూర్తి.. గుజరాత్ స్కోర్ 55/3
-
May 31, 2026 20:08 IST
RCB vs GT: 7వ ఓవర్ బౌలింగ్ చేసిన కృనాల్ పాండ్య
ఈ ఓవర్‌లో కేవలం 5 పరుగులే ఇచ్చిన పాండ్య
7 ఓవర్లు పూర్తి.. గుజరాత్ స్కోర్ 50/2
-
May 31, 2026 20:04 IST
RCB vs GT: ముగిసిన పవర్ ప్లే(6 ఓవర్లు)
గుజరాత్ స్కోర్ 45/2
బట్లర్ (5*), సింధు (15*)
-
May 31, 2026 20:00 IST
RCB vs GT: దూకుడు పెంచిన సింధు
హేజిల్ వుడ్ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన సింధు
ఈ ఓవర్‌లో 9 పరుగులే ఇచ్చిన హేజిల్‌వుడ్
5 ఓవర్లు పూర్తి.. గుజరాత్ స్కోర్ 39/2
-
May 31, 2026 19:52 IST
RCB vs GT: జీటీ బ్యాటర్లను కట్టడి చేస్తున్న భువనేశ్వర్
26 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన గుజరాత్
భువీ బౌలింగ్‌లో (3.4) జితేశ్ శర్మకు క్యాచ్ ఇచ్చిన సుదర్శన్(12)
నాలుగు ఓవర్లు పూర్తి.. గుజరాత్ స్కోర్ 30/2
క్రీజులో నిశాంత్ సింధు(1), జోష్ బట్లర్(4)
-
May 31, 2026 19:44 IST
RCB vs GT: తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్
శుభ్‌మన్ గిల్(10) ఔట్
హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో పాటిదార్‌కు క్యాచ్ ఇచ్చిన గిల్
22 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన జీటీ
క్రీజులోకి వచ్చిన నిశాంత్ సింధు
మూడు ఓవర్లు పూర్తి.. గుజరాత్ స్కోర్ 24/1
-
May 31, 2026 19:41 IST
RCB vs GT: రెండో ఓవర్ బౌలింగ్ వచ్చిన భువనేశ్వర్
కేవలం ఐదు పరుగులే ఇచ్చిన భువనేశ్వర్
సాయి సుదర్శన్ 9, గిల్ 6
రెండో ఓవర్ పూర్తి.. గుజరాత్ స్కోర్ 18/0
-
May 31, 2026 19:34 IST
RCB vs GT: ప్రారంభమైన మ్యాచ్
తొలి ఓవర్ వేస్తోన్న జాకబ్ డఫీ
దూకుడుగా ఆడుతోన్న సాయి సుదర్శన్
వరుసగా రెండు ఫోర్లు కొట్టిన సాయి
తొలి ఓవర్లలో గుజరాత్ స్కోర్ 13/0
-
May 31, 2026 19:33 IST
RCB vs GT: ఐపీఎల్‌లో రజత్ పాటిదార్ టాస్ గెలుపు
మ్యాచులు: 13, గెలిచినవి-11, ఓడినవి-1
-
May 31, 2026 19:17 IST
RCB vs GT: ఆర్సీబీ ఇంపాక్ట్ సబ్‌లు:
వెంకటేశ్ అయ్యర్, కాన్షిక్ చౌహాన్, స్వప్నిల్ సింగ్, అభినందన్ సింగ్, జోర్డాన్ కాక్స్
-
May 31, 2026 19:17 IST
RCB vs GT: గుజరాత్ టైటాన్స్ ఇంపాక్ట్ సబ్‌లు:
ప్రసిద్ధ్ కృష్ణ, గ్లెన్ ఫిలిప్స్, అనుజ్ రావత్, కుమార్ కుశాగ్రా, సాయి కిశోర్
-
May 31, 2026 19:10 IST
RCB vs GT: గుజరాత్ టైటాన్స్ తుది జట్టు:
సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా, నిషాంత్ సింధు, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, కగిసో రబాడా, అర్షద్ ఖాన్, మహ్మద్ సిరాజ్
-
May 31, 2026 19:08 IST
RCB vs GT: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుది జట్టు:
విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(కెప్టెన్), జితేష్ శర్మ(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్య, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, జాకబ్ డఫీ, జోష్ హేజిల్‌వుడ్, రసిఖ్ సలామ్ దార్
-
May 31, 2026 19:02 IST
RCB VS GT: టాస్ గెలిచిన బెంగళూరు
టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుంది
తొలుత బ్యాటింగ్ చేయనున్న గుజరాత్ టైటాన్స్
-
May 31, 2026 18:56 IST
IPL 2026: ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్లదే డామినేషన్
అహ్మదాబాద్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ ఫైనల్ పోరులో తలపడనున్నాయి. మరి సమీకరణాల ప్రకారం.. ఏ జట్టు గెలిచే అవకాశం ఉందంటే..
-
May 31, 2026 18:52 IST
RCB Vs GT: మరికాసేపట్లో టాస్
అహ్మదాబాద్ వేదికగా ఆర్సీబీ-జీటీ ఫైనల్ పోరు
మరికాసేపట్లో పడనున్న టాస్