Share News

స్థానిక సంస్థల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

ABN , Publish Date - Nov 16 , 2026 | 03:14 PM

స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తమ నియోజకవర్గం ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ కావాలనే హక్కు ఎవరికీ లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.

స్థానిక సంస్థల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
Supreme Court

ఢిల్లీ, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై ( Local Body Elections Reservations) సుప్రీంకోర్టు (Supreme Court) సంచలన తీర్పు వెలువరించింది. తమ నియోజకవర్గం ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ కావాలనే హక్కు ఎవరికీ లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. రిజర్వేషన్ల రొటేషన్ విధానాన్ని పూర్తిగా ఆయా ప్రభుత్వాల విచక్షణాధికారమేనని న్యాయస్థానం తేల్చిచెప్పింది. మహారాష్ట్ర జిల్లా పరిషత్, పంచాయత్ సమితి రూల్స్ 2025లోని 'రూల్-12'ను సుప్రీంకోర్టు సమర్థించింది. ముంబై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

కాళేశ్వరం ప్రాజెక్టులో గేట్లు మూసి నీటిని నిల్వ చేసే అవకాశం లేదు: మంత్రి తుమ్మల

సజ్జనార్ ఆస్తుల కొనుగోళ్లపై విచారణ జరిపించాలి: రాజాసింగ్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 16 , 2026 | 03:34 PM