Share News

అదిగో ఎండ..కొనేయ్‌ కుండ..!

ABN , Publish Date - Feb 27 , 2026 | 01:34 PM

రాజధాని బెంగళూరు నగరంలో వేసవి కాలం ప్రారంభంతోనే ఎండ ప్రభావం కనిపిస్తోంది. సాధారణంగా మార్చి మధ్యనుంచి ఏప్రిల్‌లో ఎండ ఎక్కువగా ఉంటుంది.

అదిగో ఎండ..కొనేయ్‌ కుండ..!

బెంగళూరు: రాజధాని బెంగళూరు నగరంలో వేసవి కాలం ప్రారంభంతోనే ఎండ ప్రభావం కనిపిస్తోంది. సాధారణంగా మార్చి మధ్యనుంచి ఏప్రిల్‌లో ఎండ ఎక్కువగా ఉంటుంది. కానీ ఫిబ్రవరి రెండో వారం నుంచే నగరంలో భానుడి దాడి మొదలయ్యింది. ఇక చల్లని నీటి కోసం కుండల కొనుగోళ్లు జోరందుకున్నాయి ముఖ్యంగా కుళాయిలు అమర్చిన కుండల వ్యాపారం బాగా పెరిగింది.


bbb.jpgఒక్కో కుండకు రూ.250 నుంచి రూ.400 దాకా ధరలు పలుకుతున్నాయి. ఇక ఎండకు తాళలేక గొడుగులు వాడేవారూ అధికంగానే కనిపిస్తున్నారు. ఇక ప్లాస్టిక్‌ వాటర్‌ క్యాన్ల విక్రయంతోపాటు వాటర్‌ప్లాంట్‌ల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. ఇది నగరంలో ఎటు చూసినా కనిపిస్తున్న తీరు.


ఈ వార్తలు కూడా చదవండి:

వసంత కాలం.. మోదుగుపూల సోయగం

వాట్సాప్ వెబ్ సర్వీస్ డౌన్.. యూజర్ల ఫిర్యాదులు

Read Latest Telangana News and National News

Updated Date - Feb 27 , 2026 | 01:34 PM