Share News

కొనసాగుతున్న గ్యాస్‌ కష్టాలు

ABN , Publish Date - Apr 04 , 2026 | 12:48 PM

బెంగళూరు నగరంలో గ్యాస్‌ కష్టాలు కొనసాగుతున్నాయి. పలు చోట్ల గ్యాస్‌ స్టేషన్‌లలో నో స్టాక్‌ బోర్డు పెట్టారు.

 కొనసాగుతున్న గ్యాస్‌ కష్టాలు

  • పలు చోట్ల ‘నో స్టాక్‌’ బోర్డులు

బెంగళూరు: బెంగళూరు నగరంలో గ్యాస్‌ కష్టాలు కొనసాగుతున్నాయి. పలు చోట్ల గ్యాస్‌ స్టేషన్‌లలో నో స్టాక్‌ బోర్డు పెట్టారు. కొన్నేళ్లుగా ఆటోలకు పెట్రోల్‌, డీజిల్‌కు బదులు గ్యాస్‌ వాడకం వినియోగిస్తు న్నారు. ఇటీవల కొన్నిరోజులుగా గ్యాస్‌ సరఫరాలో అంతరాయం నెలకొంది. గృహోపయోగానికి కొంతమేర ప్రాధాన్యతతో అందుబాటులో ఉంటున్నా చాలావరకు కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్లలో లోటు ఉంది.


pandu1.jpgచాలాచోట్ల 3-5 గంటలపాటు వేచి ఉంటే ఒక్క ఆటోకు 5 లీటర్ల గ్యాస్‌ ఇస్తున్నారు. గ్యాస్‌ కొరత కారణంగా ఆటోల సంచారం తగ్గగా, ఉన్న ఆటోలలో చార్జీలు ఎక్కువగా వసూలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. గ్యాస్‌ కష్టాలు ఎప్పుడు తీరుతాయోనని ప్రజలు ఎదురుచూస్తున్నారు.


pandu1.2.jpg

ఈ వార్తలు కూడా చదవండి:

9 మంది ఓటర్ల కోసం 150 కి.మీ వెళ్లాల్సిందే

ఓటర్ల జాబితాలో పేరు చేరుస్తామంటూ ‘లింక్‌’లు

Read Latest Telangana News and National News

Updated Date - Apr 04 , 2026 | 12:48 PM