Share News

హీరో అజిత్‌ అభిమానుల ఓట్ల కోసం..

ABN , Publish Date - Apr 04 , 2026 | 12:14 PM

ప్రముఖ సినీ నటుడు అజిత్‌ అభిమానుల మద్దతు పొందేందుకు అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు.

హీరో అజిత్‌ అభిమానుల ఓట్ల కోసం..

చెన్నై: ప్రముఖ సినీ నటుడు అజిత్‌ అభిమానుల మద్దతు పొందేందుకు అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా తమ పార్టీ అధినేత ఎడప్పాడి పళనిస్వామి- నటుడు అజిత్‌ కలిసి వున్న ఫొటోలను పంపిణీ చేస్తున్నారు. అంతేగాక ఈ ఫొటోలను ఈపీఎస్‏కు అందించి, ప్రజలకు చూపించేలా ఏర్పాట్లు చేపడున్నారు.


nani4.2.jpgఇటీవల షోళింగనల్లూర్‌లో ఇలాగే ఈపీఎస్‏కు ఫొటో అందజేసిన కార్యకర్తలు.. తాజాగా నాగర్‌కోయిల్‌, శివకాశి నియోజకవర్గాల్లో కూడా బహూకరించారు. ఇదిలా వుండగా విజయ్‌ అభిమానులు కూడా అజిత్‌ ఫొటోతో ప్రచారం చేసుకుంటున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

9 మంది ఓటర్ల కోసం 150 కి.మీ వెళ్లాల్సిందే

ఓటర్ల జాబితాలో పేరు చేరుస్తామంటూ ‘లింక్‌’లు

Read Latest Telangana News and National News

Updated Date - Apr 04 , 2026 | 12:14 PM