• Home » Ajith Kumar

Ajith Kumar

అజిత్ తల్లి మోహిని మణి మృతి..  పవన్ కల్యాణ్ సంతాపం

అజిత్ తల్లి మోహిని మణి మృతి.. పవన్ కల్యాణ్ సంతాపం

ప్రముఖ తమిళ నటుడు అజిత్ కుమార్ మాతృమూర్తి మోహిని మణి మృతిపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంతాపం వ్యక్తం చేశారు. మోహిని మణి మరణ వార్త తనను తీవ్రంగా కలచివేసిందని తెలిపారు.

తమిళ స్టార్ హీరో అజిత్ తల్లి కన్నుమూత

తమిళ స్టార్ హీరో అజిత్ తల్లి కన్నుమూత

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ ఇంట విషాదం చోటుచేసుకుంది. అజిత్ తల్లి మోహిని కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె శనివారం ఉదయం చెన్నైలోని ఇంట్లో తుదిశ్వాస విడిచారు.

హీరో అజిత్‌ అభిమానుల ఓట్ల కోసం..

హీరో అజిత్‌ అభిమానుల ఓట్ల కోసం..

ప్రముఖ సినీ నటుడు అజిత్‌ అభిమానుల మద్దతు పొందేందుకు అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు.

చెన్నైలో ప్రముఖుల ఇళ్లకు బాంబు బెదిరింపులు కలకలం

చెన్నైలో ప్రముఖుల ఇళ్లకు బాంబు బెదిరింపులు కలకలం

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌తో పాటు స్టార్ హీరో అజిత్ కుమార్, నటులు అరవింద్ స్వామి, ఖుష్బూల నివాసాలకు ఆదివారం రాత్రి బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. డీజీపీ కార్యాలయానికి ఈ బెదిరింపు మెయిల్ రావడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు

Viral Video Wins Hearts: హీరో అజిత్ తిరుమల పర్యటన.. ఫ్యాన్స్‌కు వార్నింగ్..

Viral Video Wins Hearts: హీరో అజిత్ తిరుమల పర్యటన.. ఫ్యాన్స్‌కు వార్నింగ్..

అజిత్ స్వయంగా తన చేతులతో సెల్ఫీ తీశారు. అనంతరం అక్కడి నుంచి నడుచుకుంటూ వెళుతుండగా కొంతమంది ఫ్యాన్స్ ‘తల, తల, తల’ అంటూ అరవటం మొదలెట్టారు. దీంతో అజిత్ స్వల్ప ఆగ్రహానికి గురయ్యారు.

Ajith: అప్పులు తీర్చడానికి సినిమాల్లోకి వచ్చిన అజిత్

Ajith: అప్పులు తీర్చడానికి సినిమాల్లోకి వచ్చిన అజిత్

Hero Ajith: హీరో అజిత్ తమిళ సూపర్ అవ్వడానికి ముందు.. ఆయన కెరీర్ తెలుగు సినిమాతోటే మొదలైంది. ప్రేమ పుస్తకం సినిమాతో చిత్ర పరిశ్రమలోకి వచ్చారు. తర్వాత తమిళ చిత్ర పరిశ్రమలోకి వెళ్లిపోయారు.

 Viral Video: సినిమా వేస్ట్.. థియేటర్లో కొట్టుకున్న స్టార్ హీరో ఫ్యాన్స్

Viral Video: సినిమా వేస్ట్.. థియేటర్లో కొట్టుకున్న స్టార్ హీరో ఫ్యాన్స్

Fans Clash: సత్య థియేటర్‌లో గొడవ చోటుచేసుకుంది. సినిమా అయిపోయిన తర్వాత ‘ సినిమా ఏం బాలేదు’ అని ఓ హీరో ఫ్యాన్స్ అన్నారు. ఈ నేపథ్యంలో గొడవ మొదలైంది. రెండు వర్గాలు థియేటర్లోనే కలబడి కుమ్ముకున్నాయి.

Trisha: ట్రోలర్స్‌కు దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన త్రిష.. వైరల్ అవుతున్న ఇన్‌స్టా పోస్ట్..

Trisha: ట్రోలర్స్‌కు దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన త్రిష.. వైరల్ అవుతున్న ఇన్‌స్టా పోస్ట్..

గుడ్ బ్యాడ్ అగ్లీ రిలీజ్ తర్వాత తనను తీవ్రంగా కించపరుస్తూ ట్రోల్స్ చేస్తున్న వారికి హీరోయిన్ త్రిష దిమ్మతిరిగే రిప్లై ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగా చేసుకుని ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నారని ఇన్ స్టా వేదికగా ఆమె చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

Ajith Kumar: దుబాయ్‌ కార్ రేసులో అజిత్ కుమార్ టీం విక్టరీ.. మాధవన్ సహా పలువురి విషెస్..

Ajith Kumar: దుబాయ్‌ కార్ రేసులో అజిత్ కుమార్ టీం విక్టరీ.. మాధవన్ సహా పలువురి విషెస్..

దుబాయ్‌లో జరిగిన 24 గంటల కార్ రేసులో హీరో అజిత్ కుమార్ బృందం 992 విభాగంలో మూడో స్థానంలో నిలిచింది. దీంతో అజిత్ కుమార్ భారత జాతీయ జెండాతో విజయోత్సవాన్ని జరుపుకుని అభిమానులను ఉర్రూతలూగించారు.

Actor Ajith: హీరో అజిత్‌కు యాక్సిడెంట్.. వీడియో వైరల్..

Actor Ajith: హీరో అజిత్‌కు యాక్సిడెంట్.. వీడియో వైరల్..

తమిళ సూపర్ స్టార్ అజిత్‌ నడుపుతున్న కారు ప్రమాదానికి గురైంది. రేసింగ్ ట్రాక్‌పై రేసింగ్ కారు నడుపుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ట్రాక్‌పై కారు అదుపు తప్పి పక్కనే ఉన్న సేఫ్టీ వాల్‌ను ఢీకొట్టింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి