Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - May 01 , 2026 | 06:13 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
Breaking News

Live News & Updates

  • May 01, 2026 07:19 IST

    తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేటి షెడ్యూల్‌

    • సా.4:30కు RTC కార్మిక సంఘాల నాయకులతో భేటీ

    • సా.6:30కు విద్యుత్‌ శాఖపై సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష

  • May 01, 2026 07:06 IST

    నేడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో BRS నేతలతో కేటీఆర్‌ భేటీ

    • సాయంత్రం BRS నేతలతో కేటీఆర్‌ సమావేశం

    • SIR ప్రక్రియ దృష్ట్యా పార్టీ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించనున్న కేటీఆర్‌

  • May 01, 2026 06:53 IST

    ఢిల్లీ: కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర పెంపు

    • 19 కిలోల కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.993 పెంపు

    • హైదరాబాద్‌లో రూ.3,069కి చేరిన కమర్షియల్‌ సిలిండర్‌ ధర

    • ఢిల్లీలో కమర్షియల్‌ సిలిండర్‌ ధర రూ.3,071

    • డొమెస్టిక్‌ సిలిండర్‌ ధరల్లో మార్పులు లేవు: కేంద్రం

  • May 01, 2026 06:40 IST

    కోల్‌కతా భవానీపూర్‌లో అర్ధరాత్రి ఉద్రిక్తత

    • EVMలు భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూమ్‌లను పరిశీలించిన బెంగాల్‌ సీఎం

    • భవానీపూర్‌కు మమత రావడంపై బీజేపీ కార్యకర్తల అభ్యంతరం

    • TMC వాహనాన్ని అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు

  • May 01, 2026 06:35 IST

    నేడు కృష్ణా జిల్లా పమిడిముక్కలలో సీఎం చంద్రబాబు పర్యటన

    • 'పేదల సేవలో' కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు

    • మే డే సందర్భంగా కార్మికులతో చంద్రబాబు ముఖాముఖి

    • గుడ్లవల్లేరులో ఎల్‌వీ ప్రసాద్‌ కంటి ఆసుపత్రిని ప్రారంభించనున్న సీఎం

  • May 01, 2026 06:33 IST

    తెలంగాణ డీజీపీగా నేడు సీవీ ఆనంద్ బాధ్యతల స్వీకరణ

    • ఉ.10:30 గంటలకు బాధ్యతలు చేపట్టనున్న సీవీ.ఆనంద్

  • May 01, 2026 06:25 IST

    హైదరాబాద్: పాతబస్తీ బహదూర్‌పురా పీఎస్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం

    • జూపార్క్ సమీపంలోని ఓ స్క్రాప్ గోదాంలో చెలరేగిన మంటలు

    • మంటల్ని అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది

  • May 01, 2026 06:13 IST

    పోలవరంపై నేడు ఢిల్లీలో కీలక సమావేశం

    • కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి కాంతారావు నేతృత్వంలో భేటీ

    • సమావేశానికి హాజరుకానున్న ఏపీ సీఎస్‌ సాయిప్రసాద్‌

    • పోలవరం విస్తరణ పనులపై కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం