Share News

ఈ ఏడాది శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలు

ABN , Publish Date - Aug 01 , 2026 | 08:11 AM

అధికమాసం కారణంగా తిరుమలలో ఈ ఏడాది శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఇందుకు సంబంధించి టీటీడీ అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు.

ఈ ఏడాది శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలు
Tirupati, Lord Venkateswara Swamy

  • సెప్టెంబరు 15 నుంచి 23 వరకు

  • సాలకట్ల బ్రహ్మోత్సవాలు

  • అక్టోబరు 12 నుంచి 20 వరకు

  • నవరాత్రి బ్రహ్మోత్సవాలు

  • ఈ ఏడాది శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలు

తిరుమల, జూలై 31(ఆంధ్రజ్యోతి): అధికమాసం కారణంగా తిరుమలలో ఈ ఏడాది శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఇందుకు సంబంధించి టీటీడీ అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. సెప్టెంబరు 15 నుంచి 23వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 12 నుంచి 20 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. రోజూ ఉదయం 8 నుంచి 10 గంటల వరకు రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహనసేవలు జరగనున్నాయి.

Updated Date - Aug 01 , 2026 | 08:11 AM