Share News

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు..

ABN , Publish Date - Aug 06 , 2026 | 06:34 AM

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు..
Tirumala Tirupati

తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. బుధవారం సాయంత్రం 5 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని తొమ్మిది షెడ్లలో సర్వదర్శన భక్తులు నిండిపోయి క్యూలైన్‌ శిలాతోరణం సర్కిల్‌ వరకు వ్యాపించింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచివున్నారు.


tiru.jpgసోమవారం హుండీ ఆదాయం: రూ.4.72 కోట్లు

మంగళవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 77,394

తలనీలాలు సమర్పించినవారు: 31,129


ఈ వార్తలు కూడా చదవండి:

శ్రీశైలానికి పోటెత్తిన వరద

ఏఐ, డిజిటల్‌లో అగ్రగామిగా విశాఖ

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 06 , 2026 | 06:34 AM