Share News

శ్రీవారి సర్వదర్శనానికి 10గంటలు

ABN , Publish Date - Apr 23 , 2026 | 06:59 AM

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.

శ్రీవారి సర్వదర్శనానికి 10గంటలు
Tirumala

తిరుమల: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. బుధవారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని 18 కంపార్టుమెంట్లలో సర్వదర్శన భక్తులు, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1లో 4 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచివున్నారు.


ttd1.2.jpgసోమవారం హుండీ ఆదాయం: రూ.3.89 కోట్లు

మంగళవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 73,324

తలనీలాలు సమర్పించినవారు: 22,955


ఈ వార్తలు కూడా చదవండి:

ఆచారాలపై తీర్పులివ్వలేం

నిండాముంచి ఇప్పుడు కమిటీలా?

Read Latest Telangana News and National News

Updated Date - Apr 23 , 2026 | 06:59 AM