మేడారం మినీ జాతర తేదీలు ఖరారు
ABN , Publish Date - Sep 27 , 2026 | 03:17 PM
వచ్చే ఏడాది నిర్వహించే మేడారం మినీ జాతర తేదీలు ఖరారయ్యాయి. ఈ మేరకు మేడారం సమ్మక్క, సారలమ్మ పూజారులు ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మినీ జాతర నిర్వహించనున్నట్లు తెలిపారు.
ములుగు జిల్లా, సెప్టెంబర్ 27 (ఆంధ్రజ్యోతి): వచ్చే ఏడాది నిర్వహించే మేడారం మినీ జాతర (Medaram Mini Jatara) తేదీలు ఖరారయ్యాయి. ఈ మేరకు మేడారం సమ్మక్క, సారలమ్మ పూజారులు ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మినీ జాతరను నిర్వహించనున్నట్లు తెలిపారు. 17వ తేదీన మినీ జాతర ప్రారంభమవుతుందని వెల్లడించారు. 17న సారలమ్మ, 18న సమ్మక్క, 19న మొక్కులు చెల్లిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. 20న మినీ జాతర ముగుస్తుందని పూజారులు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రశాంతంగా గణేశ్ నిమజ్జనాలు పూర్తి.. పోలీసులకు సీపీ సజ్జనార్ అభినందనలు
తెలంగాణ తెగువకు నిలువెత్తు నిదర్శనం చాకలి ఐలమ్మ: కేసీఆర్
దేవుళ్ల దగ్గర రాజకీయ నేతల పాటలు పెట్టడం సరికాదు: ఎమ్మెల్యే సంజయ్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News