Share News

అమృతానందమయి ఆశ్రమాన్ని సందర్శించిన మంత్రి లోకేశ్

ABN , Publish Date - Sep 04 , 2026 | 05:47 PM

ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ కేరళంలో శుక్రవారం పర్యటించారు. కేరళంలోని పూజ్య శ్రీ మాతా అమృతానందమయి అమృతపురి ఆశ్రమాన్ని ఆయన సందర్శించారు.

అమృతానందమయి ఆశ్రమాన్ని సందర్శించిన మంత్రి లోకేశ్
AP Minister Nara Lokesh

ఇంటర్నెట్ డెస్క్, సెప్టెంబర్ 4, (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) కేరళంలో ఈరోజు (శుక్రవారం) పర్యటించారు. కేరళంలోని పూజ్య శ్రీ మాతా అమృతానందమయి అమృతపురి ఆశ్రమం, అందులోని కాళీ ఆలయాన్ని ఆయన సందర్శించారు. ఈ ఆశ్రమంలో సుమారు మూడు గంటల పాటు గడిపి ఆశ్రమ వివరాలను లోకేశ్ తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అమృతానందమయి ఆశీస్సులు అందుకోవడం ఎంతో ఆధ్యాత్మిక సంతృప్తినిచ్చిందని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్(X)లో ఆయన పోస్టు పెట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గొడ్డలి పార్టీ అన్నింట్లోనూ క్రెడిట్‌ చోరీకి యత్నిస్తోంది: సీఎం చంద్రబాబు

చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు: మంత్రి లోకేశ్

గుంటూరు జిల్లా పోలీసులపై ఏపీ హైకోర్టు సీరియస్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 04 , 2026 | 06:07 PM