Share News

ఏపీలో ఎస్పీల బదిలీ, పోస్టింగ్..

ABN , Publish Date - Aug 10 , 2026 | 01:00 PM

ఏపీలో ఎస్పీల బదిలీ, పోస్టింగ్‌లను చేస్తూ ఆంధ్రప్రదేశ్ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. విజయకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (NC)గా ఎన్.వి. రామాంజనేయులను తక్షణమే బదిలీ చేసినట్లు తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు.

ఏపీలో ఎస్పీల బదిలీ, పోస్టింగ్..
AP SP Transfers

అమరావతి, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): ఏపీలో ఎస్పీల బదిలీ, పోస్టింగ్‌లను చేస్తూ ఆంధ్రప్రదేశ్ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. విజయకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (NC)గా ఎన్.వి. రామాంజనేయులను తక్షణమే బదిలీ చేసినట్లు తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుతం SP (NC), వెయిటింగ్‌లో ఎన్.వి. రామాంజనేయులు ఉన్నారు. ఆయనను విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంలో SP (NC)/RV&EOగా నియమించారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టులో రామాంజనేయులుకు పోస్టింగ్ ఇచ్చారు. రామాంజనేయులను విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖలో ఎస్పీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఏపీ హోంశాఖ ఆధ్వర్యంలో జీవో ఆర్టీ నంబర్- 994 ద్వారా జి. విజయకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.


వార్తలు కూడా చదవండి...

ఎల్‌నినో వేళ పంటలకు పట్టిసీమ నీరే జీవాధారం: సీఎం చంద్రబాబు

అరాచకాలు, అక్రమాలు చేసే వైసీపీ కనుమరుగైపోయింది: మంత్రి డీబీవీ స్వామి

శ్రీశైల మల్లన్న భక్తులకు అలర్ట్.. ఆ సేవలు నిలిపివేత

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Aug 10 , 2026 | 03:04 PM