Share News

టమోటా కిలో రూ.7

ABN , Publish Date - Mar 21 , 2026 | 11:27 AM

మండలంలోని కక్కలపల్లి మార్కెట్‌లో టమోటా(Tomato) కిలో గరిష్ఠ ధర రూ.7తో అమ్ముడుపోయినట్లు రాప్తాడు మార్కెట్‌ యార్డు కార్యదర్శి రూప్‌కుమార్‌ తెలిపారు.

 టమోటా కిలో రూ.7

అనంతపురం: మండలంలోని కక్కలపల్లి మార్కెట్‌లో టమోటా(Tomato) కిలో గరిష్ఠ ధర రూ.7తో అమ్ముడుపోయినట్లు రాప్తాడు మార్కెట్‌ యార్డు కార్యదర్శి రూప్‌కుమార్‌(Roopkumar) తెలిపారు. మార్కెట్‌కు శుక్రవారం 24టన్నుల దిగుబడులు వచ్చాయన్నారు. సరాసరి ధర రూ.5, కనిష్ఠ ధర రూ.3తో విక్రయాలు జరిగాయన్నారు.


pandu2.jpg

pandu2.2.jpg

ఈ వార్తలు కూడా చదవండి:

పెరిగిన బీరకాయ.. తగ్గిన టమాటా

రంజాన్ పండగ వేళ తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక ప్రార్థనలు..

Read Latest Telangana News and National News

Updated Date - Mar 21 , 2026 | 11:27 AM