AP Deputy CM Pawan : కుమారుడు అకీరాతో కలిసి పవన్ ప్రత్యేక పూజలు..
ABN, Publish Date - Feb 13 , 2025 | 04:17 PM
AP Deputy CM Pawan Kalyan With Akira : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమిళనాడు చేరుకున్నారు. కుమారుడు అకీరాతో కలిసి స్వామిమలై ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
AP Deputy CM Pawan Kalyan With Akira : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమిళనాడులోని తంజావూరు చేరుకున్నారు. కుంభకోణం సమీపంలోని స్వామిమలై క్షేత్రానికి కుమారుడు అకీరా నందన్ తో కలిసి వెళ్లగా ఆలయ నిర్వాహకులు, పూజారులు ఘన స్వాగతం పలికారు. స్వామినాథస్వామి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇవి కూడా చదవండి..
Vallabhaneni Vamsi : మట్టి తవ్వకాలపై వంశీ షాకింగ్ నిజాలు.. బిత్తరపోతున్న పోలీసులు..
వాళ్లంతా అరెస్టు కాక తప్పదు: కొల్లు రవీంధ్ర
తప్పించుకోవడానికి వంశీ ప్లాన్స్ ఇవే..
మరిన్ని వీడియోలు, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Feb 13 , 2025 | 04:21 PM