తప్పించుకోవడానికి వంశీ ప్లాన్స్ ఇవే..
ABN, Publish Date - Feb 13 , 2025 | 01:56 PM
అమరావతి: ప్రలోభాలు లేదా బెదిరింపులు.. గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కుట్రలు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చాయి. కేసు నుంచి తప్పించుకునేందుకు వంశీ ప్లాన్స్‌ను పోలీసులు బయట పెట్టారు.
అమరావతి: ప్రలోభాలు లేదా బెదిరింపులు.. గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కుట్రలు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చాయి. కేసు నుంచి తప్పించుకునేందుకు వంశీ ప్లాన్స్‌ను పోలీసులు బయట పెట్టారు. వంశీని విజయవాడ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. ఇక్కడి నుంచి విజయవాడకు తీసుకువచ్చారు. పోలీసులకు చెందిన 1980 అనే నంబర్ కాన్వాయ్‌లో వంశీని తీసుకువచ్చారు. వంశీపై పటమట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. కృష్ణా జిల్లా నుంచి వంశీని పడమట పోలీస్ స్టేషన్‌కు తీసుకురానున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయంది.
ఈ వార్త కూడా చదవండి..
మోహన్‌బాబుకు సుప్రీం కోర్టులో ఊరట
ఈ వార్తలు కూడా చదవండి..
వాళ్లంతా అరెస్టు కాక తప్పదు: కొల్లు రవీంధ్ర
వల్లభనేని వంశీ అరెస్టుపై బొత్స స్పందన
హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్..
రుణం కట్టలేదని.. ఇంత దారుణమా..: కేటీఆర్
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Feb 13 , 2025 | 01:56 PM