హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్..

ABN, Publish Date - Feb 13 , 2025 | 12:04 PM

హైదరాబాద్.. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరుగుతున్న 84వ అఖిలభారత వస్తు పారిశ్రామిక ప్రదర్శన నిర్వాహణ గడువును పొడిగించారు. మరో రెండు రోజులపాటు నుమాయిష్‌ను పొడిగిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు

హైదరాబాద్: సిటీలో నుమాయిష్ (Numaish) సందడి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నిర్వహకులు హైదరాబాద్ (Hyderabad) వాసులకు సూపర్ న్యూస్ (Supre News) చెప్పారు. నుమాయిష్ గడువును పొడిగించారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15వ తేదీతో ముగియాల్సి ఉండగా.. దానిని 17వ తేదీ వరకు (మరో రెండు రోజులు) పొడిగించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరుగుతున్న 84వ అఖిలభారత వస్తు పారిశ్రామిక ప్రదర్శన నిర్వాహణ గడువును పొడిగించారు. మరో రెండు రోజులపాటు నుమాయిష్‌ను పొడిగిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈసారి జనవరి 1న నుమాయిష్ ప్రారంభించాలని అనుకున్నారు. అందుకు ఏర్పాట్లు సయితం చేశారు. అనుకోని కారణాలవల్ల రెండురోజులు వాయిదా పడి జనవరి 3న ప్రారంభమైంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

ఈ వార్త కూడా చదవండి..

మోహన్‌బాబుకు సుప్రీం కోర్టులో ఊరట


ఈ వార్తలు కూడా చదవండి..

రుణం కట్టలేదని.. ఇంత దారుణమా..: కేటీఆర్

శ్రీకాకుళం జిల్లాలో జిబిఎస్ వైరస్ కలకలం

వంశీ చుట్టు బిగిస్తున్న ఉచ్చు..

టీటీడీకి కల్తీ నెయ్యి కేసు.. నిందితుల కస్టడీ పిటిషన్‌పై విచారణ

మేడారంలో కొనసాగుతున్న మినీజాతర

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Feb 13 , 2025 | 12:04 PM