Vallabhaneni Vamsi : మట్టి తవ్వకాలపై వంశీ షాకింగ్ నిజాలు.. బిత్తరపోతున్న పోలీసులు..
ABN, Publish Date - Feb 13 , 2025 | 03:58 PM
Vallabhaneni Vamsi Arrest : వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. విచారణలో భాగంగా గన్నవరం నియోజకవర్గంలో జరిగిన అక్రమ మట్టి తవ్వకాలపై కీలక విషయాలు వెల్లడించి షాక్ ఇచ్చాడు వంశీ.
Vallabhaneni Vamsi Arrest : గన్నవరం నియోజకవర్గంలో అక్రమ మట్టి తవ్వకాలపై అధికారులకు ప్రజల నుంచి కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు రంగంలోకి అసలు నిజాలు వెలికితీశారు. తాజాగా వెల్లడించిన నివేదికలో ఏకంగా రూ.201 కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్లు వెల్లడించారు. దీంతో ఏసీబీ లేదా సీఐడీ విచారణ చేపట్టే అవకాశముంది. కిడ్నాప్ కేసు తర్వాత వంశీ మెడపై కత్తిలా మరో రెండు కేసులు సిద్దంగా ఉన్నాయి.
ఇవి కూడా చదవండి..
తప్పించుకోవడానికి వంశీ ప్లాన్స్ ఇవే..
వాళ్లంతా అరెస్టు కాక తప్పదు: కొల్లు రవీంధ్ర
అరెస్టు సమయంలో వంశీ డ్రామాలు: సోమిరెడ్డి
మరిన్ని వీడియో, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Feb 13 , 2025 | 04:02 PM