• Home » Akira Nandan

Akira Nandan

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన అకీరా నందన్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన అకీరా నందన్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఉపయోగించి రూపొందించిన ఓ సినిమాతో తన వ్యక్తిత్వం, గోప్యతా హక్కులను ఉల్లంఘించారని ఆరోపిస్తూ నందన్ హైకోర్టును ఆశ్రయించాడు.

AP Deputy CM Pawan : కుమారుడు అకీరాతో కలిసి పవన్ ప్రత్యేక పూజలు..

AP Deputy CM Pawan : కుమారుడు అకీరాతో కలిసి పవన్ ప్రత్యేక పూజలు..

AP Deputy CM Pawan Kalyan With Akira : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమిళనాడు చేరుకున్నారు. కుమారుడు అకీరాతో కలిసి స్వామిమలై ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

Renu Desai: తెలుగు సినిమా పరిశ్రమపై రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు..

Renu Desai: తెలుగు సినిమా పరిశ్రమపై రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు..

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, తన కుమారుడు అకీరా నందన్ సినిమాల్లోకి రావాలని తానూ కోరుకుంటున్నట్లు సినీ నటి రేణు దేశాయ్ తెలిపారు. అకీరా నందన్ సినిమాల్లోకి ఎప్పుడు వస్తాడోనని తల్లిగా తనకూ ఆతృత ఉన్నట్లు రేణు చెప్పారు.

Renu Desai: నెరవేరిన ఆద్య కోరిక.. రేణుదేశాయ్ ఎమోషనల్

Renu Desai: నెరవేరిన ఆద్య కోరిక.. రేణుదేశాయ్ ఎమోషనల్

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అఖండ విజయం సాధించిన తర్వాత ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలిశారు. ఆ సమయంలో పవన్ భార్య అన్నా లెజ్నెవా, కుమారుడు అకీరా నందన్ ఉన్నారు. అకీరా హైట్ చూసి ప్రధాని మోదీ ఆశ్చర్యపోయారు. పవన్ కూతురు ఆద్య ఢిల్లీ వెళ్లలేక పోయింది.

PM Modi: మోదీకి అకీరాను పరిచయం చేసిన పవన్

PM Modi: మోదీకి అకీరాను పరిచయం చేసిన పవన్

ప్రధానమంత్రి నరేంద్రమోదీని (PM Narendra Modi) జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కుటుంబ సమేతంగా నేడు(గురువారం) కలిశారు. ఈ సందర్భంగా పవన్ తన తనయుడు అకీరా నందన్‌‌ను (Akira Nandan) మోదీకి పరిచయం చేశారు. అకీరా భవిష్యత్తు గురించి మోదీ సలహాలు, సూచనలు చేసినట్లు సమాచారం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి