Share News

GHMC Dog Adoption Drive: బీ ఏ హీరో.. అడాఫ్ట్ పప్పీ నినాదంతో జాతీయ కుక్కల దత్తత మేళా

ABN , Publish Date - Sep 01 , 2025 | 08:26 AM

జీహెచ్ఎంసీ ఆధ్వర్వంలో దేశీ కుక్క పిల్లలు (ఇండ్ చెప్పీ మేళా) దత్తత కార్యక్రమం కొనసాగుతోంది. బీఏ హీరో, ఆడాపై. వోంట్ షాప్' నినాదంతో చేపట్టిన కార్యక్రమాన్ని ఆదివారం జూబ్లీహిల్స్ లోని కేబీఆర్ పార్కు వద్ద కమిషనర్ ఆర్పి కర్జన్ ప్రారంభించారు.

GHMC Dog Adoption Drive: బీ ఏ హీరో.. అడాఫ్ట్ పప్పీ నినాదంతో జాతీయ కుక్కల దత్తత మేళా
GHMC Dog Adoption Drive

  • బీ ఏ హీరో.. అడాప్ట్ పప్పీ

  • కొనసాగుతున్న కుక్కపిల్లల దత్తత మేళా

  • కుక్కపిల్లను దత్తత ఇస్తున్న కమిషనర్ కర్లిన్

హైదరాబాద్ సిటీ, జగష్టు 1 (ఆంధ్రజ్యోతి). జీహెచ్ఎంసీ (GHMC) ఆధ్వర్వంలో దేశీ కుక్క పిల్లలు (ఇండ్ చెప్పీ మేళా) దత్తత కార్యక్రమం (Dog Adoption Drive) కొనసాగుతోంది. బీఏ హీరో, ఆడాపై. వోంట్ షాప్' నినాదంతో చేపట్టిన కార్యక్రమాన్ని ఆదివారం జూబ్లీహిల్స్ లోని కేబీఆర్ పార్కు వద్ద కమిషనర్ ఆర్పి కర్జన్ ప్రారంభించారు.


వ్యాపీ, నేషన్ చేసి పూర్తి ఆరోగ్యంగా ఉన్న 35 పప్పీలను ప్రదర్శనకు ఉంచగా.. 22 దేశీ పిల్లలను ఆసక్తి ఉన్న వారు దత్తత తీసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ దేశీ కుక్కల ప్రత్యేక విశేషాలను వివరించారు. అన్ని జోన్లు, సర్కిళ్లలో దశల వారీగా దత్తత కార్యక్రమాన్ని చేపడతామని చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్ వాసులకు అలర్ట్.. టీజీఎస్పీడీసీఎల్ కొత్త నిబంధనలు

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏమైందంటే..

Read latest Telangana News And Telugu News

Updated Date - Sep 01 , 2025 | 08:52 AM