Ramoji Excellence Awards: రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్.. పాల్గొన్న తెలుగు రాష్ట్రాల సీఎంలు

ABN, Publish Date - Nov 17 , 2025 | 08:25 AM

రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ కార్యక్రమం రామోజీ ఫిలిం సిటీలో ఆదివారం సాయంత్రం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. అలాగే ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. జర్నలిజం, గ్రామీణాభివృద్ధి, సైన్స్ అండ్ టెక్నాలజీతో సహా ఏడు రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులకు రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా రామోజీ నిఘంటువులనూ విడుదల చేశారు.

Ramoji Excellence Awards: రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్.. పాల్గొన్న తెలుగు రాష్ట్రాల సీఎంలు 1/19

రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ కార్యక్రమం రామోజీ ఫిలిం సిటీలో ఆదివారం సాయంత్రం అట్టహాసంగా జరిగింది.

Ramoji Excellence Awards: రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్.. పాల్గొన్న తెలుగు రాష్ట్రాల సీఎంలు 2/19

కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేస్తున్న ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.

Ramoji Excellence Awards: రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్.. పాల్గొన్న తెలుగు రాష్ట్రాల సీఎంలు 3/19

ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్‌రెడ్డి హాజరయ్యారు.

Ramoji Excellence Awards: రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్.. పాల్గొన్న తెలుగు రాష్ట్రాల సీఎంలు 4/19

కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి.

Ramoji Excellence Awards: రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్.. పాల్గొన్న తెలుగు రాష్ట్రాల సీఎంలు 5/19

కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎంలు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, కిషన్‌రెడ్డి, తదితరులు

Ramoji Excellence Awards: రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్.. పాల్గొన్న తెలుగు రాష్ట్రాల సీఎంలు 6/19

కార్యక్రమంలో చంద్రబాబు, రేవంత్‌రెడ్డి

Ramoji Excellence Awards: రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్.. పాల్గొన్న తెలుగు రాష్ట్రాల సీఎంలు 7/19

అలాగే ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు.

Ramoji Excellence Awards: రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్.. పాల్గొన్న తెలుగు రాష్ట్రాల సీఎంలు 8/19

జర్నలిజం, గ్రామీణాభివృద్ధి, సైన్స్ అండ్ టెక్నాలజీతో సహా ఏడు రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులకు రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డులను ప్రధానం చేశారు.

Ramoji Excellence Awards: రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్.. పాల్గొన్న తెలుగు రాష్ట్రాల సీఎంలు 9/19

ఈ కార్యక్రమంలో భాగంగా రామోజీ నిఘంటువులనూ విడుదల చేశారు.

Ramoji Excellence Awards: రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్.. పాల్గొన్న తెలుగు రాష్ట్రాల సీఎంలు 10/19

కార్యక్రమంలో పలుకరించుకుంటున్న సీఎంలు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి.

Ramoji Excellence Awards: రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్.. పాల్గొన్న తెలుగు రాష్ట్రాల సీఎంలు 11/19

కార్యక్రమంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి.

Ramoji Excellence Awards: రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్.. పాల్గొన్న తెలుగు రాష్ట్రాల సీఎంలు 12/19

రామోజీ నిఘంటువుని ఆవిషర్కిస్తున్న ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.

Ramoji Excellence Awards: రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్.. పాల్గొన్న తెలుగు రాష్ట్రాల సీఎంలు 13/19

కళలు - సంస్కృతి విభాగంలో ప్రసన్న శ్రీకి అవార్డు అందజేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి.

Ramoji Excellence Awards: రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్.. పాల్గొన్న తెలుగు రాష్ట్రాల సీఎంలు 14/19

సామాజిక సేవ విభాగంలో ఆకాశ్‌ టాండన్‌‌కి అవార్డు అందజేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి

Ramoji Excellence Awards: రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్.. పాల్గొన్న తెలుగు రాష్ట్రాల సీఎంలు 15/19

ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌తో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి.

Ramoji Excellence Awards: రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్.. పాల్గొన్న తెలుగు రాష్ట్రాల సీఎంలు 16/19

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుని అప్యాయంగా పలుకరిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి.

Ramoji Excellence Awards: రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్.. పాల్గొన్న తెలుగు రాష్ట్రాల సీఎంలు 17/19

సీఎం రేవంత్‌రెడ్డిని సన్మానిస్తున్న రామోజీ గ్రూపు సంస్థల సీఎండీ కిరణ్.

Ramoji Excellence Awards: రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్.. పాల్గొన్న తెలుగు రాష్ట్రాల సీఎంలు 18/19

కార్యక్రమంలో అప్యాయంగా పలుకరించుకుంటున్న సీఎంలు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి.

Ramoji Excellence Awards: రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్.. పాల్గొన్న తెలుగు రాష్ట్రాల సీఎంలు 19/19

రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ కార్యక్రమంలో వేదికపై ఆసీనులైన ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎంలు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, కిషన్‌రెడ్డి, తదితరులు.

Updated at - Nov 18 , 2025 | 06:25 AM