Share News

Kadapa: ఆకాంక్షిత జిల్లాల జాబితాలో దేశంలోనే అగ్రస్థానం కడప

ABN , Publish Date - Dec 13 , 2025 | 10:27 AM

ఆకాంక్షిత జిల్లాల్లో దేశంలోనే ప్రథమ స్థానం సాధించింది కడప జిల్లా. వినూత్న పథకాలు, ఇతర అభివృద్ధి పథకాలు వ్యూహాత్మక ప్రణాళిక చేసి జాతీయస్థాయిలో మొదటి స్థానం సాధించారు కలెక్టర్ చెరుకూర శ్రీధర్.

Kadapa: ఆకాంక్షిత జిల్లాల జాబితాలో దేశంలోనే అగ్రస్థానం కడప
Kadapa District

కడప, డిసెంబరు13 (ఆంధ్రజ్యోతి): ఆకాంక్షిత జిల్లాల్లో దేశంలోనే ప్రథమ స్థానం సాధించింది కడప జిల్లా (Kadapa District). వినూత్న పథకాలు, ఇతర అభివృద్ధి పథకాలు వ్యూహాత్మక ప్రణాళిక చేసి జాతీయస్థాయిలో మొదటి స్థానం సాధించారు కలెక్టర్ చెరుకూర శ్రీధర్. ఈ నేపథ్యంలో కలెక్టర్ చెరుకూరి శ్రీధర్‌ను ఢిల్లీలో ఈ అవార్డుతో అభినందించారు నీతి అయోగ్ ఉన్నతాధికారులు.


కడప జిల్లా అభివృద్ధికి మరో రూ.7.50 కోట్ల మంజూరుకు నీతి అయోగ్ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జిల్లా అధి కార యంత్రాంగం అందరి సమష్టి కృషితో జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం సాధించామని కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం చంద్రబాబుకు బిగ్ రిలీఫ్.. ఫైబర్ నెట్ కేసు కొట్టివేత

శ్రీవారిని దర్శించుకున్న రజనీకాంత్

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 13 , 2025 | 10:33 AM