Share News

Amaravati Development: అమరావతి అభివృద్ధిలో మరో కొత్త మైలురాయి

ABN , Publish Date - Aug 20 , 2025 | 08:55 PM

అమరావతిలో హడ్కో కన్వెన్షన్‌ సెంటర్‌ ఏర్పాటుకు హడ్కో బోర్డు ఆమోదం తెలిపింది. సీఆర్‌డీఏ ఇప్పటికే గుంటూరులో కేటాయించిన 8 ఎకరాలు కొనుగోలు చేసేందుకు హడ్కో బోర్డు ఆమోదించింది.

Amaravati Development: అమరావతి అభివృద్ధిలో మరో కొత్త మైలురాయి
Amaravati Development

ఢిల్లీ, ఆగస్టు20 (ఆంధ్రజ్యోతి): అమరావతిలో (Amaravati) హడ్కో కన్వెన్షన్‌ సెంటర్‌ ఏర్పాటుకు (HUDCO Convention Center) హడ్కో బోర్డు ఆమోదం తెలిపింది. సీఆర్‌డీఏ ఇప్పటికే గుంటూరులో కేటాయించిన 8 ఎకరాలు కొనుగోలు చేసేందుకు హడ్కో బోర్డు ఆమోదించింది. మరో రెండు ఎకరాలు కూడా సీఆర్‌డీఏ కేటాయించాల్సి ఉందని హడ్కో బోర్డు (HUDCO Board) పేర్కొంది. ఒక్కో ఎకరం రూ. 4 కోట్లకు కొనుగోలు చేయడానికి ఆమోదించింది హడ్కో బోర్డు. మొత్తం 10 ఎకరాల్లో హడ్కో కన్వెన్షన్‌ సెంటర్‌ అభివృద్ధి చేయడానికి అవసరమైన అన్ని అనుమతులకు బోర్డు ఆమోదం తెలిపింది. హడ్కో నిర్మించ తలపెట్టిన భవన నమూనా, లేఅవుట్‌ వివరాలు కూడా హడ్కో బోర్డు వెల్లడించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

వన్ ఫ్యామిలీ.. వన్ ఎంట్రప్రెన్యూర్ మన లక్ష్యం: సీఎం చంద్రబాబు

ఆర్జీవీ 'వ్యూహం' సినిమా నిర్మాత దాసరి కిరణ్‌‌ను అరెస్ట్

Read Latest AP News and National News

Updated Date - Aug 20 , 2025 | 09:24 PM