Share News

Dasari Kiran Arrest: ఆర్జీవీ 'వ్యూహం' సినిమా నిర్మాత దాసరి కిరణ్‌‌ అరెస్ట్

ABN , Publish Date - Aug 20 , 2025 | 04:32 PM

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన 'వ్యూహం' సినిమా నిర్మాత దాసరి కిరణ్‌‌ను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. దాసరి కిరణ్‌ను విజయవాడ పటమట పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు.

Dasari Kiran Arrest: ఆర్జీవీ  'వ్యూహం' సినిమా నిర్మాత దాసరి కిరణ్‌‌ అరెస్ట్
Dasari Kiran Arrest

విజయవాడ, ఆగస్టు20 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన 'వ్యూహం' సినిమా నిర్మాత దాసరి కిరణ్‌‌ను (Dasari Kiran Arrest) పోలీసులు ఇవాళ(బుధవారం) అరెస్ట్ చేశారు. దాసరి కిరణ్‌ను విజయవాడ పటమట పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. ఈ సినిమా ఆర్థిక లావాదేవీల విషయంలో పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. కిరణ్‌ను పోలీసులు విజయవాడకు తరలించి విచారిస్తున్నారు. ఈ విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

తిరుపతి వెళ్లే భక్తులకు అలర్ట్..

విశాఖలో లేడీ దొంగ హల్చల్.. కంట్లో కారం కొట్టి చోరీ..

Read Latest AP News and National News

Updated Date - Aug 21 , 2025 | 05:48 PM