Share News

TS Highcourt: శ్రీనివాస్‌ గౌడ్ అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్ట్

ABN , Publish Date - Mar 05 , 2024 | 12:35 PM

Telangana: మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. తనకు 4 + 4 గన్ మెన్‌లను కేటాయించాలంటూ శ్రీనివాస్ గౌడ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. తనకు ప్రాణ హాని ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. శ్రీనివాస్ గౌడ్ వేసిన పిటిషన్‌ ఈరోజు (మంగళవారం) విచారణకు రాగా... మాజీ మంత్రి అభ్యర్థునను ధర్మాసనం నిరాకరించింది.

TS Highcourt:  శ్రీనివాస్‌ గౌడ్ అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్ట్

హైదరాబాద్, మార్చి 5: మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌కు (Former Minister Srinivas Goud) హైకోర్టులో (Telangana HighCourt) చుక్కెదురైంది. తనకు 4 + 4 గన్ మెన్‌లను కేటాయించాలంటూ శ్రీనివాస్ గౌడ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. తనకు ప్రాణ హాని ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. శ్రీనివాస్ గౌడ్ వేసిన పిటిషన్‌ ఈరోజు (మంగళవారం) విచారణకు రాగా... మాజీ మంత్రి అభ్యర్థునను ధర్మాసనం నిరాకరించింది. ప్రతి ఒక్కరికి ఈ విధంగా కేటాయించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. శ్రీనివాస్ గౌడ్‌కు గన్‌మెన్‌లు అవసరమో? లేదో? తెలపాలని డీజీపీకి (Telangana DGP) హైకోర్టు ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయాలని డీజీపీని హైకోర్టు ఆదేశిస్తూ... తదుపరి విచారణను మార్చ్ 19కి వాయిదా వేసింది.

ఇవి కూడా చదవండి...

Loksabha Elections 2024: మరో 15 రోజుల్లో లోక్ సభ ఎన్నికల షెడ్యూల్..?

Pranav Gopal: దేశంలోనే అత్యంత పిరికి సీఎం జగన్ రెడ్డే..


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 05 , 2024 | 12:38 PM