Home » Videos » ABN Videos
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ రోజా స్కాం గురించి సంచలన ఆరోపణలు చేశారు. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
మద్యం స్కాం ముడుపుల్లో సింహ భాగం జగన్‌కే చేరినట్లు బట్టబయలైంది. ప్రతి నెలా రూ.50 నుంచి రూ.60 కోట్ల దాకా నిందితులు జగన్‌కు చేర్చినట్లు సిట్ అధికారులు తేల్చారు.
ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు ఆదివారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
అంతర్జాతీయంగా భారతదేశం ఇమేజ్ పెంచే పనిలో ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ఎక్కడికి వెళ్లినా మోదీకి అపూర్వ స్పందన లభిస్తోంది.
కర్నాటకలో సీఎంగా ఐదేళ్ల పాటు తానే కొనసాగుతానని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తేల్చి చెప్పారు. కర్నాటకలో నాయకత్వ మార్పుపై వస్తున్న ఊహాగాహానాలను కొట్టిపారేశారు..
టోక్యో-ఢిల్లీ ఎయిర్ ఇండియా AI 357 బోయింగ్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో కోల్‌కతాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ విమానం టోక్యో హనేడా ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీ వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
Obesity Treatment: అధిక బరువుకు, ఊబకాయానికి చెక్ పెట్టే మరో ఇంజక్షన్ భారత దేశంలో అందుబాటులోకి వచ్చింది. డెన్మార్క్‌కు చెందిన ఫార్మా కంపెనీ నోవోనార్డిస్క్ తయారు చేసిన వెగోవీ ఇంజక్షన్‌ను భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది.
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బీఆర్కే భవన్‌లో జరుగుతున్న కాళేశ్వరం కమిషన్ విచారణకు బుధవారం హాజరయ్యారు. అయితే ఈ విచారణలో కేసీఆర్ ఏం చెప్పబోతున్నారనే అంశం ఉత్కంఠగా మారింది.
నిన్నమొన్నటి దాకా ప్రాణ స్నేహితులు. తర్వాత ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఒకరిపై ఒకరు కత్తులు దూసుకునే పరిస్థితి వచ్చింది.
దివంగత నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా మనవడితో కలిసి నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ అభిమానులు, కుటుంబ సభ్యులు కూడా పాల్గొని, ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు.