నిరుపేద కుటుంబం నుండి గ్రూప్-2 అధికారిగా.. బండి సౌజన్య స్ఫూర్తిదాయక ప్రయాణం

ABN, Publish Date - Feb 19 , 2026 | 07:19 AM

ఎటువంటి కోచింగ్ సెంటర్లకు వెళ్లకుండా, రోజుకు 12 గంటల పాటు సొంతంగా నోట్స్ తయారు చేసుకుంటూ, యూట్యూబ్ పాఠాల సాయంతో ప్రిపేర్ అయింది. నిరుపేద కుటుంబం నుండి గ్రూప్-2 అధికారిగా సెలెక్ట్ అయింది.. ఇదీ.. బండి సౌజన్య స్ఫూర్తిదాయక ప్రయాణం..

ఆంధ్రజ్యోతి, ఫిబ్రవరి 19: లక్ష్యం బలంగా ఉంటే పేదరికం అడ్డుకాదని ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు నగరానికి చెందిన బండి సౌజన్య నిరూపించారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నిర్వహించిన గ్రూప్-2 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి, ఆమె డిప్యూటీ తహసీల్దార్‌గా ఎంపికయ్యారు. ఆమె విజయ ప్రస్థానం ఈ వీడియోలో..

Updated at - Feb 19 , 2026 | 07:19 AM