శుభలగ్నం సినిమా సీన్ రిపీట్.. భర్తను అమ్మేసిన భార్య

ABN, Publish Date - Feb 18 , 2026 | 03:51 PM

జగపతిబాబు హీరోగా నటించిన 'శుభలగ్నం' సినిమాలో హీరోయిన్ ఆమని తన భర్త జగపతిబాబును కోటి రూపాయలకు రోజాకు అమ్మేస్తుంది. అచ్చం అలాంటి ఘటనే మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో చోటుచేసుకుంది.

జగపతిబాబు హీరోగా నటించిన 'శుభలగ్నం' సినిమాలో హీరోయిన్ ఆమని తన భర్త జగపతిబాబును కోటి రూపాయలకు రోజాకు అమ్మేస్తుంది. అచ్చం అలాంటి ఘటనే మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో చోటుచేసుకుంది. అయితే, ఈ డీల్ మొత్తం పెద్దల సమక్షంలోనే జరగడం విశేషం. ప్రియుడిని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో ఓ మహిళ, అతని భార్యకు ఏకంగా 1.5 కోట్ల రూపాయల నగదుతో పాటు డూప్లెక్స్ ఇల్లు ఇచ్చింది. ప్రియుడిని తన సొంతం చేసుకుంది.


ఇవి చదవండి

మంత్రి నారా లోకేశ్‌పై ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశంసలు..

ఘోరం.. మొదటి భర్తను నేనే అంటూ మహిళను..

Updated at - Feb 18 , 2026 | 03:51 PM