దుస్తులు లాగడం అత్యాచారయత్నమే: సుప్రీం కోర్టు
ABN, Publish Date - Feb 19 , 2026 | 07:13 AM
రెండు కేసుల్లో విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దుస్తులు లాగడం అత్యాచారయత్నమేనని స్పష్టం చేసింది.
రెండు కేసుల్లో విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దుస్తులు లాగడం అత్యాచారయత్నమేనని స్పష్టం చేసింది. మహిళ దుస్తులను పట్టుకుని లాగడం.. వక్షోజాలను తాకడం అత్యాచారయత్నం కిందకు రాదంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. నిందితుల చర్యలు.. అత్యాచారయత్నం కిందకు వస్తాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంలో అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యలతో ఏకీభవించలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఈ సందర్భంగా కొట్టేసింది.
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
ప్రధాని మోదీతో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ భేటీ
నా కూతురుకు న్యాయం జరగలేదు..ఆయేషా మీరా తల్లిదండ్రుల ఆవేదన
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Feb 19 , 2026 | 08:22 AM