హిందూపూర్‌లో బాలయ్య సందడి.. జేసీబీ నడిపిన బాలకృష్ణ

ABN, Publish Date - Feb 19 , 2026 | 01:41 PM

శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జేసీబీ నడిపి.. కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. టీడీపీ కార్యకర్తలంతా జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు.

శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జేసీబీ నడిపి.. కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. టీడీపీ కార్యకర్తలంతా జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు. హంద్రీనివాలోని జలాలకు బాలయ్య జలహరతి ఇచ్చారు. అనంతరం మానేపల్లిలో రూ. 2.60 కోట్లలో నిర్మించనున్న బీటీ రోడ్డు శంకుస్థాపనకు భూమి పూజ చేశారు.


ఈ వీడియోలు కూడా వీక్షించండి..

ప్రధాని మోదీతో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ భేటీ

నా కూతురుకు న్యాయం జరగలేదు..ఆయేషా మీరా తల్లిదండ్రుల ఆవేదన

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Feb 19 , 2026 | 01:44 PM