ప్రారంభమైన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్
ABN, Publish Date - Feb 19 , 2026 | 10:38 AM
ఢిల్లీ వేదికగా ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ సమ్మిట్ ను లాంఛనంగా ప్రారంభించారు.
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఇవాళ(గురువారం) ఉదయం 9:40 గంటలకు ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ప్రారంభమైంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ సమ్మిట్ ను లాంఛనంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోడీతోపాటు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ పాల్గొన్నారు. లైవ్ కోసం వీడియోపై క్లిక్ చేయండి..
Updated at - Feb 19 , 2026 | 10:44 AM