చామరస అనే కన్నడాంధ్ర కవి వీరశైవుడు. విజయనగర సామ్రాజ్యంలో దేవరాయ ప్రభువు ఈయన్ని ఆదరించాడు. క్రీ.శ. 1430 నాటివాడు. వీరశైవ మత ప్రవర్తకుడు. అల్లమప్రభు మహిమల్ని వర్ణిస్తూ ‘ప్రభులింగ లీల’ కావ్యాన్ని షట్పదుల్లో రాశాడు.
సరైన పనీర్ మైల్డ్, మిల్కీ టేస్టుతో ఉండి కొద్దిగా తీయదనంతో ఉంటుంది. ఒకవేళ పులుపు రుచితో, గొంతు ఇబ్బంది పడితే కల్తీ జరిగిందని గుర్తించాలి. తాజా పనీర్ పరిశుభ్రమైన, పాల వాసనతో ఉంటుంది. ఒకవేళ రసాయనాలు కలిస్తే వాసన వేరేగా ఉంటుంది.
మండు వేసవిలో ఆకాశం నిప్పులు కక్కుతుంటే, ఇంట్లో చల్లగా కూర్చుని భోగులు తరుణ దశ దాటిన తాజా లేత మామిడికాయ ముక్కల్ని అలాగే, నీళ్ళు ఎండి, వట్టిపోయిన చెరువుల్లోంచి తెచ్చి తరిగి శుభ్రపరచిన చేప ముక్కలతో కలిపి ఉడికించి, కమ్మని తాలింపు పెట్టి ఆస్వాదిస్తూ తిన్నారంటారు రాయలవారు.
తలకాయ కూరను ఇష్టపడని మాంసం ప్రియులు ఉండరంటే అతిశయోక్తి కాదు. మసాలా దట్టించిన తలకూరను లొట్టలేసుకుని మరీ తింటుంటారు. మసలా దినుసులను సమపాళ్లలో వేసి తలకాయ కూర చేస్తే రుచి అమోఘంగా ఉంటుంది. మరి అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
పీతల పులుసు అంటే ఇష్టపడని వారుండరు. అయితే ఈ పులుసు చేసే విధానం చాలా మందికి తెలియదు. పీతల పులుసు చేసే విధానం తెలుసుకుంటే మాత్రం ఎంతో ఈజీగా చేసెయొచ్చు. ఇంకెందుకు ఆలస్యం.. ఈ పులుసు రుచికరంగా ఎలా చేయాలో తెలుసుకుందాం పదండి...
పిల్లలమర్రి పినవీరభద్రుడు జైమినీ భారతంలోని ఈ పద్యభాగంలో అప్పడాలు, వడియాలు, తాలింపు కూరలు, పలుచని నులివెచ్చ పడిదెముల గురించి పేర్కొన్నాడు. పడిదెము లేదా పడిదము అంటే ద్రవంగా వండే ఒక పదార్థం అని, బోళము, ఊర్పు అనీ నిఘంటువులు పేర్కొన్నాయి.
శ్రీకాకుళం ప్రాంతంలో చక్కిలాల్ని సుప్పులు అంటారని బూదరాజు రాధాకృష్ణ రాశారు. బహుశా చుట్టులు అనే అర్థంలో ఈ సుప్పులు ఏర్పడి ఉండొచ్చు.
కొబ్బరికాయలో నుంచి కొబ్బరి చిప్పని వేరు చేసేందుకు నానాతంటాలు పడుతున్నారు. ఈ చిట్కాలు పాటిస్తే చిటికెలోనే కొబ్బరి చిప్ప నుంచి కొబ్బరిని నీట్గా విడదీయవచ్చు...
కావలసిన పదార్థాలు: ఫూల్ మఖానా - ఒకటిన్నర కప్పు, బటర్ - 1 టీ స్పూను, క్రీమ్ మిల్క్ - 1.5 లీటర్లు, జీడిపప్పు, పిస్తా, సారపప్పు, కిస్మిస్ - అన్నీ కలిపి అరకప్పు, చక్కెర (పొడి) - ఒక కప్పు, కుంకుమపువ్వు - 20 రెమ్మలు, యాలకుల పొడి - ఒక టీ స్పూను, నీరు - అరకప్పు.
కావలసిన పదార్థాలు: చికెన్ - 1.25 కేజీలు, నిమ్మరసం - ఒక టేబుల్ స్పూను, ఉప్పు - రుచికి, కారం - 1.5 టేబుల్ స్పూన్లు, పసుపు - ఒక టీ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్టు - 2 టేబుల్ స్పూన్లు, పెరుగు - ఒక కప్పు, నూనె - పావు కప్పు, సాజీరా - అరటీ స్పూను, యాలకులు - 4, లవంగాలు - 5, దాల్చిన చెక్క - రెండంగుళాలు, నూనెలో వేగించిన ఉల్లితరుగు - అరకప్పు, మిరియాల పొడి - ఒక టీ స్పూను, కొత్తిమీర - గుప్పెడు, పచ్చిమిర్చి -