• Home » Telangana » Warangal

వరంగల్

Karreguttalu Gunfight: కర్రెగుట్టలో కాల్పులు.. ఆరుగురు మావోలు మృతి

Karreguttalu Gunfight: కర్రెగుట్టలో కాల్పులు.. ఆరుగురు మావోలు మృతి

Karreguttalu Gunfight: ఆపరేషన్ కగార్‌లో భాగంగా కర్రుగుట్టల్లో భద్రతా బలగాలు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు.

Operation Karreguttalu: కర్రెగుట్టల్లో టెన్షన్ టెన్షన్.. ఏం జరుగబోతోంది

Operation Karreguttalu: కర్రెగుట్టల్లో టెన్షన్ టెన్షన్.. ఏం జరుగబోతోంది

Operation Karreguttalu: తెలంగాణ ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. మావోయిస్టుల కోసం 2 వేల మంది భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి.

BRS Leaders: బీఆర్ఎస్ నేతల మధ్య రజతోత్సవ సభ చిచ్చు

BRS Leaders: బీఆర్ఎస్ నేతల మధ్య రజతోత్సవ సభ చిచ్చు

BRS Leaders FIGHT: మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ జరిగింది. రజతోత్సవ సభ నేపథ్యంలో బీఆర్ఎస్‌లోని ఇద్దరి నేతల మధ్య సఖ్యత కుదరకపోవడంతోనే ఈ వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది.

Errabelli Dayakar Rao: అలా అయితే.. రాజకీయాల నుంచి తప్పుకొంటా..

Errabelli Dayakar Rao: అలా అయితే.. రాజకీయాల నుంచి తప్పుకొంటా..

Errabelli Dayakar Rao: రెేవంత్ రెడ్డి సర్కార్‌పై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పలు నియోజకవర్గాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. కేవలం 10 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే ఆ పార్టీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఆయన చెప్పారు.

Sri Rama Navami Tragedy: ఘోర ప్రమాదం.. సీతారాముల కల్యాణం జరుగుతుండగా..

Sri Rama Navami Tragedy: ఘోర ప్రమాదం.. సీతారాముల కల్యాణం జరుగుతుండగా..

శ్రీరామ నవమి సందర్భంగా జనగామ జిల్లా వల్మిడి గ్రామంలో సీతారాముల కల్యాణ మహోత్సవానికి పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. గ్రామస్థులంతా బంధుమిత్రులను పిలుచుకుని వేడుకకు హాజరయ్యేందుకు సిద్ధం అయ్యారు.

BRS: బీఆర్ఎస్‌కు షాక్.. ఆ సభపై లేని క్లారిటీ

BRS: బీఆర్ఎస్‌కు షాక్.. ఆ సభపై లేని క్లారిటీ

BRS Warangal Meeting: బీఆర్ఎస్ రజతోత్సవ సభను ఘనంగా నిర్వహించాలని ఆ పార్టీ హై కమాండ్ ప్లాన్ చేసింది. ఇందుకోసం గులాబీ బాస్ కేసీఆర్ వరుసగా నేతలతో సమావేశం అవుతున్నారు. ఈ సభ కోసం వరంగల్ పోలీసుల నుంచి ఇంకా అనుమతి రాకపోవడంతో సందిగ్ధం నెలకొంది.

Encounter: రేణుక, సుధీర్‌లది బూటకపు ఎన్‌కౌంటర్:మావోయిస్టు పార్టీ

Encounter: రేణుక, సుధీర్‌లది బూటకపు ఎన్‌కౌంటర్:మావోయిస్టు పార్టీ

మావోయిస్టు నేత రేణుక అలియాస్‌ భాను, సుధీర్‌లది బూటకపు ఎన్కౌంటర్ అని పోలీసులే ఇంట్లో నుంచి తీసుకెళ్లి హత్య చేశారంటూ మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ ఓ లేఖలో పేర్కొంది. వారు అనారోగ్యం కారణంగా బీజాపూర్‌ జిల్లా బెల్నార్‌లోని ఓ ఇంట్లో ఉంటున్న విషయం తెలుసుకుని పోలీసు బలగాలు ఆ ఇంటిని చుట్టుముట్టి అరెస్టు చేశాయన్నారు.

Ramzan:వరంగల్ ఈద్గాలు మసీదులో రంజాన్ సందడి..

Ramzan:వరంగల్ ఈద్గాలు మసీదులో రంజాన్ సందడి..

వరంగల్ ఈద్గాలు మసీదులో రంజాన్ సందడి నెలకొంది. ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. మంత్రి కొండా సురేఖ ఈద్గా ప్రార్థనల్లో పాల్గొన్నారు. అలాగే హనుమకొండ బొక్కలగడ్డ ఈద్గా ప్రార్థనల్లో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. మహబూబాబాద్, ములుగు, జనగామ, భూపాలపల్లి జిల్లా కేంద్రాల్లోనూ మసీదులు, ఈద్గాలు ముస్లింలతో కిక్కిరిసిపోయాయి.

 Minister Seethakka: మంత్రి సీతక్క భావోద్వేగం.. అసలు కారణమిదే..

Minister Seethakka: మంత్రి సీతక్క భావోద్వేగం.. అసలు కారణమిదే..

Minister Seethakka: మంత్రి సీతక్క ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. తన భర్త కుంజా రాము వర్థంతి సభలో సీతక్క కంటతడి పెట్టారు. సీతక్క కన్నీరు పెట్టుకోవడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఓదార్చారు.

Errabelli: రైతు బంధు లేదు, రైతు బీమా లేదు..

Errabelli: రైతు బంధు లేదు, రైతు బీమా లేదు..

ఇది ప్రజా పాలన కాదని... అంతా దొంగల పాలన అయిందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. ఎండిన పంట పొలాలకు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి