నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం బండపాలెంలో శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. సీతారాముల కల్యాణోత్సవం నిర్వహిస్తున్న వేదిక అకస్మాత్తుగా కుప్పకూలింది.
ముద్దయిన అన్నం ఎలా తింటారన్న తల్లిదండ్రులతో యాదాద్రిభువనగిరి జిల్లా మోత్కూరు సాం ఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల వంట ఏజెన్సీ కాంట్రాక్టర్ దబాయింపునకు దిగాడు.
యాదాద్రిభువనగిరి జిల్లా మోత్కూరులో ఉగాది పండుగను విభిన్న రీతిలో జరుపుకున్నారు. బుధవారం సాయంత్రం బోనం వండి, గురువారం బోనం కుండలను అలంకరించి ముత్యాలమ్మ గ్రామదేవతలకు చలిబోనం నైద్యం సమర్పించి, మొక్కులు తీర్చుకున్నారు.
ఖండాంతర ఖ్యాతిగాంచిన పోచంపల్లి చేనేత టైఅండ్‌డై ఇక్కత వసా్త్రలు అద్భుతమని విదేశీ డిఫెన్స అధికారులు కితాబునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై అధ్యయనంలో భాగంగా న్యూఢిల్లీలోని నేషనల్ డిఫెన్స అకాడమీ ఆధ్వర్యంలో వివిధ దేశాలకు చెందిన 10మంది డిఫెన్స అధికారులు గురువారం యాదాద్రి-భువనగిరి జిల్లా భూదానపోచంపల్లిలో క్షేత్ర పర్యటన చేశారు.
యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని దండుమల్కాపురం, తూప్రానపేటలోని హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి(65 నెంబరు)కి ఆనుకుని ఉన్న భూమి వివాదాస్పదంగా మారింది.
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనృసింహస్వామి వారికి ఉత్తరం వైపు మెట్లెక్కి మొక్కు చెల్లించుకునేందుకు భక్తులు నానా తంటాలు పడుతున్నారు.
జిల్లాలో కొంత కాలంగా వరి సాగు పెరుగుతోంది. దాన్యం అత్యధిక స్థాయిలో ఉత్పత్తి అవుతోంది.
నల్లగొండ జిల్లాలో విస్తరించిన నాగార్జునసాగర్-హైదరాబాద్ రాష్ట్ర రహదారి నిత్యం నెత్తురోడుతోంది. అతివేగం, ప్రమాద హెచ్చరికల బోర్డులు లేకపోవడం, అజాగ్రత్త కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి.
దేశవ్యాప్తంగా ఏప్రిల్ ఒకటి నుంచి ఇథనాల్ 20(ఈ-20)పెట్రోల్ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఈ-20 పెట్రోల్ ఆడపాదడపా సరఫరా అవుతోంది. ఏప్రిల్ ఒకటి నుంచి మాత్రం స్పీడ్, నార్మల్ పెట్రోల్ ఇక నుంచి ఈ-20 పెట్రోల్‌గా లభించనుంది.
పదో తరగతి పరీక్షల్లో గతానికి భిన్నంగా రోజుల వ్యవధి ఇచ్చారు. పరీక్షల మధ్య వ్యవధిని సద్వినియోగం చేసేలా విద్యార్థులకు పాఠశాలల్లో నే ప్రత్యేక తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది.