Home » Telangana » Mahbubnagar
అభివృద్ధి, సంక్షేమం, భారతదేశ రక్షణే ప్రధాని నరేంద్రమోదీ ప్రధాన ఎజెండా అని ఎ మ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి అన్నారు.
మక్తల్ మునిసిపాలిటీలో జరిగిన అవినీతి, అక్రమా లపై వెంటనే విచారణ జరిపించాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు.
మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిపై తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తే పరువునష్టం వేశానని, క్రిమినల్ కేసులు పెడతానని హెచ్చరించారు.
ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన కేం ద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌ను అడ్డు పెట్టుకుని మరోసారి అధికారంలోకి రావాలని యత్నిస్తోందని మహబూబ్‌నగర్ డీసీ సీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ విమర్శిం చారు.
సర్కార్ బడుల్లో చదువుకుంటున్న విద్యార్థులందరికీ పౌష్టికాహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
జిల్లాలో పోలీసు ప్లాగ్ డే అక్టోబరు 21 సందర్భంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో 3 నిమిషాల లఘుచిత్రం(షార్ట్ ఫిల్మ్), ఫొటోగ్రఫీ పోటీలు నిర్వహిస్తున్నట్లు జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
బిల్డింగ్ కెపాసిటీ శిక్షణలో నేర్చుకున్న డిజిటల్ బోధన పద్ధతులను మెరుగుపర్చుకుని సాంకేతి కపరమైన వనరుల వినియోగంతో తరగతి గదుల్లో పూర్తిస్థాయిలో అమలు చేయాలని జోగుళాంబ గద్వాల డీఈవో విజయలక్ష్మి పేర్కొన్నారు.
కాంగ్రెస్ హయాంలోనే అర్హులందరికీ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని దేవరకద్ర ఎమ్మెల్యే జీ.మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు.
సైబర్ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని, ఎప్పటికప్పుడు సైబర్ నేరస్తులు కొత్త పద్ధతులను అవలంభించి జనాలను మోసం చేస్తున్నారని ఎస్పీ జానకి పేర్కొన్నారు.
నారాయణపేట మండలం కోటకొండ గ్రామంలో మంగళవారం ఉదయం విద్యుత్ శాఖ అధికారులు ప్రజాబాట కార్యక్రమం నిర్వహించారు.