మహాభారతంలో ద్రోణాచార్యుడి విగ్రహాన్నే గురువుగా భావించి విలువిద్యలో ప్రావీణ్యం పొందిన ఏకలవ్యుడి కథను తలపించే ఘటన ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని కోసాయి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో జరుగుతోంది. ఈ పాఠశాలకు ఉపాధ్యాయులు లేక కొద్ది రోజులుగా తరగతి గదుల తాళాలు కూడా తీయడం లేదు.
మంచిర్యాల, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని హైటెక్సిటీలో పాఠశాల నిర్మాణం కోసం కేటాయించిన ఎకరా స్థలానికి రెక్కలు వచ్చాయి.
కోటపల్లి, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే తమ లక్ష్యమని రాష్ట్ర కార్మిక, మైనింగ్శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంక టస్వామి అన్నారు.
మంచిర్యాల కలెక్టరేట్/ నస్పూర్, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): పిల్లలకు పుట్టినప్పటి నుంచి 16 సంవత్సరాలు వచ్చే వరకు ఇవ్వాల్సిన టీకాలను కచ్చితంగా వేయించాలని డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ అన్నారు.
మందమర్రి రూరల్, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగుచేయాలని జిల్లా వ్యవసాయాధికారి సురేఖ అన్నారు.
ప్రొఫెషనల్ ఫొటో, వీడియోగ్రాఫర్ల సంక్షేమ సంఘం జిల్లాశాఖ ఆధ్వర్యంలో బుధవారం ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని నాయకులు జిల్లా కేంద్రంలో, మండలాల్లో ఘనంగా జరుపుకున్నారు.
కాగజ్నగర్, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): ఆటపాటలతో కూడిన చదువులతో ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాల్సిన బాల్యం వివిధ కారణాలతో నేడు బాలకార్మికులుగా మారిపోతున్నారు.
ఆసిఫాబాద్, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యులు గోడం నగేష్ తెలిపారు.
కెరమెరి, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): రానున్న స్థానికసంస్థల ఎన్నికల్లో పార్టీఅభ్యర్థుల విజయానికి కృషి చేయాలని జిల్లాఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
ఆసిఫాబాద్, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): ప్రజావాణి కార్యక్ర మంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్క రించే విధంగా అధికారులు సమన్వయంతో కృషిచేయాలని కలెక్టర్ కె హరిత అన్నారు.