Home » YCP
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో మరో భారీ అక్రమం వెలుగులోకి వచ్చింది.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీలో అవకతవకలు జరిగాయని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్దా వెంకన్న ఆరోపించారు. ఉద్యోగాల అమ్మకాల స్కాంల వల్ల లక్షలాది మంది నిరుద్యోగులు నట్టేట మునిగారని తెలిపారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కడప జిల్లాలోని రెండు చోట్ల గట్టి పోటీ జరిగే అవకాశం ఉంది. గెలిచి తీరాలని ఒకరి ఆదేశం, నెగ్గకపోతే పరువు పోతుందని మరొకరి భయం.
నిరుద్యోగుల అవకాశాలపై సాక్షి విషం చిమ్ముతోందని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఐదేళ్లపాటు ఒక్క వెటర్నరీ డాక్టర్ పోస్టును కూడా వైసీపీ భర్తీ చేయలేదని విమర్శించారు.
నెల్లూరు జిల్లాలో వైపీపీ రౌడీ మూకలు మరోసారి రెచ్చిపోయారు. వైసీపీ యువజన విభాగం రూరల్ అధ్యక్షుడు నీరపరెడ్డి ప్రవీణ్ రెడ్డి అలియాస్ టింకు తీవ్ర స్థాయిలో బెదిరింపులకు దిగాడు.
ఎన్టీఆర్ జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. వైసీపీ శ్రేణులు భారీగా ఆ పార్టీకి రాజీనామా చేసి.. టీడీపీలో చేరాయి. ఆదివారం నందిగామలో స్థానిక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వారంతా టీడీపీలో చేరారు.
నెల్లూరు జిల్లాలో ఓ టీడీపీ నేత హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ నాయకుడు నాయుడుపేట జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో లొంగిపోయారు. ఈ మేరకు 14 రోజుల రిమాండ్ విధించింది న్యాయస్థానం.
స్థానిక సంస్థలు అంత ముఖ్యమైనవి కావని జగన్ భావించడం క్షేత్రస్థాయిలో ప్రజాస్వామ్య వ్యవస్థ మూలాలనే దెబ్బతీసేలా ఉందంటూ టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు.
కుప్పంలో వైసీపీ ఎమ్మెల్సీ భరత్ చేసిన వాఖ్యలపై టీటీడీ బోర్డ్ మెంబర్, బీజేపీ నేత భానుప్రకాశ్‌రెడ్డి మండిపడ్డారు. పోలీసులు ఈ వాఖ్యలను సుమోటాగా తీసుకుని క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఏపీ రాజకీయాల్లో ఒక సరికొత్త ప్రత్యామ్నాయ వేదికను తీసుకురావడానికి సిద్ధమయ్యారు. విజయవాడలో జరిగిన ఒక కీలక మీడియా సమావేశంలో, రాబోయే దసరా పండుగ నాటికి తన నూతన రాజకీయ పార్టీ జెండా, ఎజెండాను అధికారికంగా ప్రకటిస్తానని ఆయన స్పష్టం చేశారు.