Home » Winter Health
ఈ ఏడాది ఎన్నడూ లేని విధంగా చలి వణికిస్తున్నది. ఆరంభం నుంచే తీవ్ర ప్రభావం చూపుతున్నది. గత కొన్నేళ్లుగా ఈ స్థాయిలో రాత్రి ఉష్ణోగ్రతలు ఎప్పుడూ పడిపోలేదని పలువురు చెప్తున్నారు. సాధారణంగా ఈ నెలాఖరున జనవరి మొదట్లో కొద్ది రోజులపాటు 10 డిగ్రీల మేర కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి.
చలికాలం వచ్చిందంటే ఎన్నో రకాల రోగాలు వెంటబెట్టుకు వస్తుంది. ఈ సీజన్‌లో వాతావరణం ఎక్కువగా చల్లగా ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి చాలా వరకు తగ్గిపోతుంది.
తెలుగు రాష్ట్రాల్లో గతంతో పోలిస్తే ఈసారి చలి తీవ్రత చాలా ఎక్కువగానే ఉంది. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. దీంతో చాలా మంది ప్రజలు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా దీర్ఘకాల అనారోగ్య సమస్యలతో బాధపడేవారు..
చలికాలం వచ్చిందంటే చాలామందికి చర్మ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. శీతాకాలం గాలిలో తేమ తగ్గడం వల్ల చర్మం పొడిమారి పగుళ్లు ఏర్పడతాయి. ముఖ్యంగా పెదవులు, అరచేతులు, పాదాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
చలిపులి చంపేస్తోంది. హైదరాబాద్ నగరంలో అత్యల్ప స్థాయికి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావాలంటేనే వణికిపోవాల్సిన పరిస్థిది నెలకొంది. ప్రధానంగా చిన్నపిల్లలు, సీనియర్ సిటిజన్లు ఈ చలిపుటి పట్ల జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
తమిళనాడు రాష్ట్రంలోని హోసూరు పట్టణం చతికి గజగజ వణికిపోతోంది. ఇక్కడ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు చలితో ఇళ్లనుంచి బయటకు రాలేకపోతున్నారు. అలాగే మంచుకూడా విపరీతంగా పడుతోంది. నిన్న 16 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
చలిపులి చంపేస్తోంది. గత మూడురోజుల నుంచి చలి విపరీతంగా పెరిగింది. జిల్లాలోని సాత్నాలలో 10.0 డిగ్రీల సెల్సీయస్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ప్రస్తుతం చలి పెరగడంతో ప్రధానంగా చిన్నపిల్లలు, వయసు పెరిగిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
శీతాకాలంలో వెచ్చగా ఉండటానికి చాలా మంది రాత్రిపూట స్వెటర్ ధరించి నిద్రపోతారు. అయితే, ఇలా రాత్రిళ్లు స్వెటర్ ధరించి నిద్రపోవడం మంచిదేనా? ఈ విషయంపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
చలికాలంలో స్నానం చేయడానికి వేడి నీటి కోసం వాటర్ హీటర్ వాడుతున్నారా? అయితే, ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి..
చలికాలంలో బరువు తగ్గడం చాలా సవాలుతో కూడుకున్నది. శీతాకాలంలో జిమ్ లేదా పార్కుకు వెళ్లాలని మీకు అనిపించకపోతే, మీరు...