Home » Wild Animals
కొందరు పర్యాటకులు ఓపెన్ టాప్ జీపులో జంగిల్ సఫారీకి వెళ్లారు. అడవిలోని అందమైన ప్రదేశాలు, పక్షులు, క్రూరమైన జంతువులను చూస్తూ సరదాగా గడుపుతున్నారు. ఇంతలో వారంతా షాక్ అయ్యో ఘటన చోటు చేసుకుంది.
రెండు చిరుతలు జింకలను వేటాడి చెట్టు మీదకు తీసుకెళ్లి దాచుకున్నాయి. జింక కళేబరాలను చెట్టు కొమ్మలపై పెట్టుకుని, తినేందుకు సిద్ధమయ్యాయి. అయితే ఇంతలో ఓ జింక కళేబరం చెట్టు పైనుంచి జారి కిందపడుతుంది. దీంతో చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
ఓ వ్యక్తి నది ఒడ్డున కూర్చుని చేపలు పడుతుంటాడు. అయితే అక్కడే లోపలికి రావొద్దు అని రాసి ఉంటుంది. అయినా ఆ వ్యక్తి అదేమీ పట్టించుకోకుండా వెళ్లి చేపలు పడుతుంటాడు. అయితే ఇంతలో ఎవరూ ఊహించని షాకింగ్ ఘటన చోటుచేసుకుంటుంది.
నీటి ఒడ్డుకు వచ్చిన పెద్ద మొసలి వేట కోసం ఎదురు చూస్తుంటుంది. అదే సమయంలో సింహాలు కూడా వేట కోసం అటుగా వచ్చాయి. మొసలిని చూడగానే ముందుగా వాటిలో ఓ సింహం.. పరుగు పరుగున దాని వద్దకు వెళ్లింది.
కాపలాగా ఉన్న ఓ వ్యక్తికి రాత్రి వేళ షాకింగ్ అనుభవం ఎదురైంది. అర్ధరాత్రి కుక్కలు పదే పదే మొరుగుతుండడంతో అతను బయటికి వచ్చి.. ఏమైందో చూసేందుకు కాస్త దూరంగా వెళ్లాడు. అయితే..
రెండు సింహాలు అడవిలోని రోడ్డుపై తాపీగా నడుచుకుంటూ వెళ్తున్నాయి. మార్గ మధ్యలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ నాగుపాము వాటికి ఎదురుగా వస్తుంది. పామును చూడగానే సింహాలు రెండూ ఒక్కసారిగా ఆగిపోయాయి..
హైనాల గుంపు మొత్తం కలిసి ఓ ఆడ సింహాన్ని టార్గెట్ చేశాయి. ఒక్కసారిగా అన్నీ కలిసి (Hyenas attack lioness) ఆడ సింహాన్ని చుట్టుముట్టేశాయి. కొన్ని దాన్ని తికమక పెడుతుండగా.. మరికొన్ని హైనాలు కొరుకుతూ చంపే ప్రయత్నం చేశాయి. వాటి నుంచి తప్పించుకోవడానికి ఆడ సింహం ఎంతో ప్రయత్నం చేస్తుంది. కానీ ..
ఆకలితో ఉన్న ఓ సింహం.. వేట కోసం వెతుకుతోంది. ఇంతలో దానికి నీళ్లు తాగుతున్న ఓ దున్నపోతు కనిపించింది. దీంతో వెంటనే దానిపై ఎటాక్ చేసింది. తన పవర్‌ఫుల్ పంజాతో దాడి చేసి చంపే ప్రయత్నం చేసింది. అయితే చివరకు ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది..
చాలా మంది పర్యాటకులు జూలో జంతువులను సందర్శిచేందుకు వెళ్లారు. ఈ క్రమంలో ఓ 23 ఏళ్ల వ్యక్తి ఫుల్‌గా మందు కొట్టి జూలోకి వెళ్లాడు. వెళ్లన వాడు జంతువులను చూసి తిరిగిరాకుండా.. అత్యుత్సాహంతో ఎలుగుబంటి ఎన్‌క్లోజర్‌లోకి దూకేశాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
ఓ చిరుత పులి వేట కోసం అడవిలో గాలిస్తుంది. అయితే దానికి ఆ సమయంలో ఎలాంటి జంతువూ కనిపించిలేదు. ఈ క్రమంలో నీటిలో ఓ పెద్ద మొసలి కనిపిస్తుంది. అప్పటికే ఆకలితో ఉన్న చిరుత.. మొసలిని చూడగానే దాడి చేస్తుంది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..