• Home » Wife and Husband Relationship

Wife and Husband Relationship

Wife Catches Husband: లవర్‌తో భర్త.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుుకున్న భార్య ఏం చేసిందంటే..

Wife Catches Husband: లవర్‌తో భర్త.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుుకున్న భార్య ఏం చేసిందంటే..

హోటల్‌లో ఉన్న ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. దీంతో రచ్చ మొదలైంది. భర్త ప్రియురాలిపై ఆమె దాడి చేసింది. భార్య నుంచి తన ప్రియురాలిని రక్షించుకోవడానికి భర్త చాలా ప్రయత్నించాడు.

Woman Gives Birth To 17th Child: 55 ఏళ్ల వయసులో 17వ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ

Woman Gives Birth To 17th Child: 55 ఏళ్ల వయసులో 17వ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ

Woman Gives Birth To 17th Child: వీరికి 15 ఏళ్ల క్రితం పెళ్లయింది. గిరిజన తెగకు చెందిన ఈ దంపతులు చిత్తు కాగితాలు సేకరించి అమ్ముతుంటారు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వీరికి ఇప్పటికే 16 మంది పిల్లలు ఉన్నారు.

Viral Affair Drama: భార్యకు ప్రియుడితో పెళ్లి చేసి.. అతడితో పంపించేసి..

Viral Affair Drama: భార్యకు ప్రియుడితో పెళ్లి చేసి.. అతడితో పంపించేసి..

Viral Affair Drama: ఓ రోజు మనోజ్ పని మీద వేరే ఊరు వెళ్లాడు. ఈ సమయంలో రూబీ తన ప్రియుడ్ని పిలిచింది. అయితే, మనోజ్ అనుకోని విధంగా ఇంటికి వెంటనే తిరిగి వచ్చాడు. ఇద్దరూ ఏకాంతంగా ఉన్నపుడు చూశాడు. అతడి కోపం కట్టలు తెంచుకుంది.

Himachal Jodidar Brothers: ఒకే అమ్మాయితో పెళ్లి.. అసలు సంగతి చెప్పిన అన్నదమ్ములు..

Himachal Jodidar Brothers: ఒకే అమ్మాయితో పెళ్లి.. అసలు సంగతి చెప్పిన అన్నదమ్ములు..

Himachal Jodidar Brothers: అన్నదమ్ములు ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకోవటంపై సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. కొంతమంది కపిల్, ప్రదీప్‌లను టార్గెట్ చేసి బూతులు తిట్టడం మొదలెట్టారు. సోషల్ మీడియాలో విమర్శలు ఎక్కువవటంతో అన్నదమ్ములు ఇద్దరూ స్పందించారు.

Woman Plots Husbands Assasination: సోదరులతో కలిసి భర్త హత్యకు ప్లాన్.. ఈ ట్విస్ట్ అస్సలు ఊహించలేదు..

Woman Plots Husbands Assasination: సోదరులతో కలిసి భర్త హత్యకు ప్లాన్.. ఈ ట్విస్ట్ అస్సలు ఊహించలేదు..

Woman Plots Husbands Assasination: సాధన తన భర్తను చంపాలనుకుంది. ఇందుకోసం తన సోదరుల సాయం తీసుకుంది. వారు ఓ ఆరుగురు గూండాలను రంగంలోకి దింపారు. మొత్తం 11 మంది కలిసి ఇంట్లో రాజీవ్‌పై దాడి చేశారు.

Snack Dispute: భార్య దారుణం.. తినడానికి స్నాక్స్ తేలేదని భర్తను..

Snack Dispute: భార్య దారుణం.. తినడానికి స్నాక్స్ తేలేదని భర్తను..

Snack Dispute: భార్య కోపంతో ఊగిపోయింది. భర్తపై కత్తితో దాడికి దిగింది. ఈ నేపథ్యంలోనే అతడి చెయ్యికి గాయం అయింది. అతడు బతుకు జీవుడా అని భార్య మరో సారి దాడి చేయకుండా కత్తి ఉన్న ఆమె చేతిని పట్టుకున్నాడు.

Terrace Joke: జోక్ నిజమైంది.. ఓ ప్రాణం పోయింది..

Terrace Joke: జోక్ నిజమైంది.. ఓ ప్రాణం పోయింది..

Terrace Joke: రెండు నిమిషాల తర్వాత పార్వతి భర్త చేతుల్లోంచి జారిపోయింది. నాల్గవ అంతస్తునుంచి కిందపడిపోయింది. తీవ్రంగా గాయపడింది. గాయపడ్డ ఆమెను భర్త ఆస్పత్రికి తీసుకెళ్లాడు.

Religious Conversion: మతం మారాలంటూ భార్య వేధింపులు.. భర్త ఏం చేశాడంటే..

Religious Conversion: మతం మారాలంటూ భార్య వేధింపులు.. భర్త ఏం చేశాడంటే..

Religious Conversion: జూన్ 5వ తేదీన హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి జరగాల్సి ఉంది. అయితే, తహసీన్ కుటుంబం ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో తహసీన్ వెనక్కు తగ్గింది. హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి కుదరదని తేల్చి చెప్పింది.

Unemployed Engineer: భార్య షాపింగ్‌కు వెళ్లిందని చంపేశాడు..

Unemployed Engineer: భార్య షాపింగ్‌కు వెళ్లిందని చంపేశాడు..

Unemployed Engineer: కొన్ని నెలల క్రితం హరీశ్ ఉద్యోగం మానేశాడు. ఇంటికే పరిమితం అయ్యాడు. అతని భార్య పూజ ఉద్యోగం చేస్తోంది. ఆర్థికపరమైన విషయాల్లో ఇద్దరికీ గొడవలు జరుగుతూ ఉన్నాయి.

Relationship Tips: ఆడవాళ్ల గురించి మగవాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేని 4 విషయాలు ఇవే..

Relationship Tips: ఆడవాళ్ల గురించి మగవాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేని 4 విషయాలు ఇవే..

మగవాళ్ళు ఆడవాళ్ళకి సంబంధించిన ఈ 4 విషయాలను ఎప్పటికీ అర్థం చేసుకోలేరట. అందుకే, భార్యాభర్తలు మధ్య తరచూ గొడవలు వస్తాయట. మరి ఆ విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

తాజా వార్తలు

మరిన్ని చదవండి