Home » West Indies Cricketers
మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో వెస్టిండీస్ జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్-బిలో భాగంగా స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 పరుగుల తేడాతో విజయం సాధించింది.
వెస్టిండీస్ పర్యటనలో శ్రీలంక జట్టు శుభారంభం చేసింది. కింగ్‌స్టన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో విండీస్‌పై 41 పరుగుల తేడాతో లంక విజయం సాధించింది.
టీ20 ప్రపంచకప్-2016 ఛాంపియన్ వెస్టిండీస్ మహిళల జట్టుకు ఐర్లాండ్ ఊహించని షాకిచ్చింది. ముక్కోణపు సిరీస్‌లో భాగంగా డబ్లిన్ వేదికగా జరిగిన విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో ఐర్లాండ్ విజయం సాధించింది.
ఆస్ట్రేలియా ఆటగాడు ఫిల్ హ్యూస్ ఘటన క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. తాజాగా క్రికెట్ వెస్టిండీస్ ఆధ్వర్యంలో జరుగుతున్న వెస్టిండీస్ ఛాంపియన్‌షిప్‌లో అదే తరహా ఘటన చోటు చేసుకుంది.
భారత క్రికెట్ అభిమానులకు అదిరిపోయే న్యూస్ ఒకటి వచ్చింది. 2026-27కు సంబంధించిన హోం సీజన్ షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేసింది. ఇందులో టీమిండియా స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడే వన్డే మ్యాచులు తొమ్మిది ఉన్నాయి.
వెస్టిండీస్ క్రికెటర్ జేవన్ సీర్లెస్‌కు ఐసీసీ భారీ షాకిచ్చింది. సీర్లెస్‌పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో ఐసీసీ సస్పెన్షన్ వేటు వేసింది.
ఇటీవల టీ20 ప్రపంచకప్ 2026 ముగిసిన సంగతి తెలిసిందే. శ్రీలంకతో కలిసి ఈ ఈవెంట్‌కు ఆతిథ్యం ఇచ్చిన భారత్.. ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి విశ్వవిజేతగా అవతరించింది. ఇదిలా ఉంటే..
వెస్టిండీస్‌లో పర్యటిస్తున్న శ్రీలంక మహిళల క్రికెట్ జట్టు తిరుగులేని విజయాలను సాధించింది. ఇప్పటికే 2-1 తేడాతో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న లంక జట్టు.. తాజాగా టీ20 సిరీస్‌ను కూడా 2-0తో చేజిక్కించుకుంది.
టీ20 వరల్డ్ కప్ 2026లో వెస్టిండీస్ తరపున అత్యుత్తమ బ్యాటర్‌గా నిలుస్తున్న షిమ్రోన్ హెట్‌మయెర్ మరో ఘనత సాధించాడు. ఆదివారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఎడమచేతి బ్యాటర్ పాకిస్థాన్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ రికార్డును బ్రేక్ చేశాడు.
భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ సంజు శాంసన్‌పై ప్రశంసలు కురిపించాడు. అతడొక వరల్డ్‌క్లాస్ ప్లేయర్ అంటూ ఆకాశానికెత్తాడు. నిన్న వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో సంజు అద్భుతంగా ఆడి.. టీమిండియాను గెలిపించిన సంగతి తెలిసిందే.