Home » West Bengal
Bengal BJP Ex President Dilip Ghosh: అయితే, కొడుకు పెళ్లి విషయంలో ఆయన తల్లి బాధపడుతూ ఉండేది. ఈ నేపథ్యంలోనే పెళ్లి చేసుకోమని బతిమాలేది. ఆయన పట్టించుకోలేదు. చివరకు తల్లి మాటకోసం రింకు మజుందార్‌ను పెళ్లి చేసుకున్నారు. శుక్రవారం సాయంత్రం అతికొద్దిమంది బంధు మిత్రుల మధ్య ఈ పెళ్లి జరిగింది.
India: పశ్చిమ బెంగాల్‌లో వక్ఫ్ చట్టానికి తీవ్ర ఆందోళనలు చెలరేగడంతో పలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ పరిణామాలపై బంగ్లాకు చెందిన ఓ అధికారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిని ఖండిస్తూ భారత్ ఒక ప్రకటన విడుదల చేసింది.
దేశ సమాఖ్య వ్యవస్థకు వ్యతిరేకమైన వక్ఫ్ చట్టాన్ని పార్లమెంటులో వ్యతిరేకించడంలో టీఎంసీ ముందుందని మమతా బెనర్జీ అన్నారు. బీజేపీ ఆమోదించిన ప్రజా వ్యతిరేక బిల్లులను కేంద్రంలో ప్రభుత్వాన్ని గద్దెదింపిన తర్వాత రీకాల్ చేస్తామని స్పష్టం చేశారు.
పశ్చిమ బెంగాల్‌లో వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా జరిగే ఆందోళనల వెనుక బంగ్లాదేశ్ దుండగుల ప్రమేయం ఉందని ప్రాథమిక దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. మమతా బెనర్జీ సర్కారు చొరబాటుదార్లను అడ్డుకోవడంలో విఫలమైంది
బంగ్లాదేశ్‌లో జరుగుతున్న దాడులకు బెంగాల్ వంతపాడుతోందని, పశ్చిమబెంగాల్ సీఎం చేష్టలుడిగి చూస్తుండిపోతున్నారని, హింసకు పాల్పుడుతున్న వారిని శాంతి దూతలుగా ముద్ర వేస్తున్నారని యోగి ఆదిత్యనాథ్ విమర్శించారు.
ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ISF) మద్దతుదారులు నిషేధాజ్ఞలు ధిక్కరించి పోలీసులతో ఘర్షణకు దిగారు. పలు వాహనాలకు నిప్పుపెట్టారు. దీంతో పోలీసులు లాఠీచార్జి జరిపారు.
బెంగాల్‌లోని వక్ఫ్ చట్టం వ్యతిరేక అల్లర్ల వెనక జేఎమ్‌బీ ఉగ్రవాద సంస్థ ప్రమేయం ఉన్నట్టు కేంద్ర నిఘా వర్గాలు తెలిపారు. ముర్షిదాబాద్, 24 పరగణా జిల్లాల్లో జేఎమ్‌బీ కార్యకలాపాలు విస్తరించాయి, ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి
వక్ఫ్ వ్యతిరేక ఆందోళనలతో ముర్షీదాబాద్ జిల్లాలో గత రెండ్రోజులుగా హింసాకాండ కొనసాగుతోంది. శుక్రవారం మైదలైన నిరసనల్లో ఆందోళనకారులు పోలీసు వాహనాలు సహా పలు వాహనాలకు నిప్పుపెట్టారు. దుకాణాలను లూటీ చేశారు. శనివారం కూడా పలుచోట్ల ఉద్రిక్తతలు కొనసాగాయి.
హింసాత్మక ఘటనలతో బెంగాల్ తగులబడుతుంటే టీఎంసీ ఎంపీ యూసుఫ్ పఠాన్ 'కూల్ ఛాయ్' ఫోటోలు పోస్ట్ చేయడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.
వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలతో పశ్చిమబెంగాల్ అట్టుడికిపోతుంది. పలు జిల్లాల్లో ఆందోళనలు చెలరేగుతున్నాయి. ముషీరాబాద్‌లో తీవ్ర విధ్వంసకర పరిస్థితులు ఏర్పాడ్డాయి. ఆ వివరాలు..