• Home » Warangal

Warangal

TGRTC Tour Packages: ఖర్చు తక్కువ..ఎంజాయ్ బోలెడు.. ఆర్టీసీ టూర్ ప్యాకేజ్

TGRTC Tour Packages: ఖర్చు తక్కువ..ఎంజాయ్ బోలెడు.. ఆర్టీసీ టూర్ ప్యాకేజ్

TGRTC Tour Packages: తక్కువ ఖర్చుతో పుణ్యక్షేత్రాలకు వెళ్లాలనుకే వారికి ఆర్టీసీ బంపరాఫర్ ఇచ్చింది. ప్రత్యేక టూర్ ప్యాకేజీతో భక్తి, విహార యాత్రలకు వెళ్లే అవకాశం కల్పిస్తోంది ఆర్టీసీ.

Train: సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి 14న గంగా-రామాయణ పుణ్యక్షేత్ర రైలు

Train: సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి 14న గంగా-రామాయణ పుణ్యక్షేత్ర రైలు

భారత్‌ గౌరవ్‌ పర్యాటక యాత్రలో భాగంగా సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి ఈనెల 14న ‘గంగా-రామాయణ పుణ్య క్షేత్ర యాత్ర’ ప్రత్యేక రైలు బయలుదేరుతుందని ఐఆర్‌సీటీసీ అధికారులు తెలిపారు.

Warangal News: ఇంటర్‌క్యాస్ట్ ప్రేమ.. పోలీసుల కళ్లెదుటే ఆ జంటపై

Warangal News: ఇంటర్‌క్యాస్ట్ ప్రేమ.. పోలీసుల కళ్లెదుటే ఆ జంటపై

Warangal News: పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంటపై పోలీస్‌స్టేషన్‌లోనే యువతి బంధువులు దాడి చేశారు. ప్రేమించుకున్న జంటపై విచక్షణారహితంగా దాడి చేశారు. ప్రేమ జంటకు ఆశ్రయం ఇచ్చిన వారిపై కూడా దాడికి దిగారు.

Telangana Formation Day: తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొననున్న మంత్రులు

Telangana Formation Day: తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొననున్న మంత్రులు

Telangana Formation Day: జూన్ 2వ తేదీ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. వరంగల్ జిల్లాలో పలువురు మంత్రులు ఆవిర్భావ వేడుకల్లో పాల్గొని జెండా ఆవిష్కరణ చేయనున్నారు.

Seethakka: మంత్రి సీతక్క విశాల దృక్పథం.. మండలానికి ప్రత్యర్థి పార్టీ నాయకుడి పేరు

Seethakka: మంత్రి సీతక్క విశాల దృక్పథం.. మండలానికి ప్రత్యర్థి పార్టీ నాయకుడి పేరు

Seethakka Greatness: సీతక్క అభ్యర్థనను మేరకు ప్రభుత్వం మల్లంపల్లి మండలాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు మల్లంపల్లి మండలం పేరును జేడీ మల్లంపల్లిగా మార్చింది.

NIA raids: వరంగల్‌లో ఉగ్ర కలకలం!

NIA raids: వరంగల్‌లో ఉగ్ర కలకలం!

తెలంగాణలో ఉగ్రవాదులు పేలుళ్లకు కుట్ర చేస్తున్నారనే సమాచారంతో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) వరంగల్‌లో పలుచోట్ల సోదాలు నిర్వహించింది.

Maoists arrested: పోలీసులకు చిక్కిన ఇద్దరు మావోయిస్టులు

Maoists arrested: పోలీసులకు చిక్కిన ఇద్దరు మావోయిస్టులు

Maoists arrested: పోలీసులకు పట్టుబడిన మావోయిస్టులలో ఒకరు రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారావ్ అలియాస్ దామోదర్ భద్రతాదళంలో పనిచేస్తున్న మావోయిస్టు మడకం చిట్టీ అలియాస్ కీడో (19)గా పోలీసులు గుర్తించారు. ఈనెల 8న కర్రెగుట్టల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కాలికి బుల్లెట్ గాయం తగిలి చిట్టీ గాయపడ్డాడు.

Drug Control Raids: తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు..

Drug Control Raids: తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు..

Drug Control Raids: నిజామాబాద్‌లో నిషేధిత మత్తు పదార్థం ఆల్ఫాజోలం అమ్ముతున్న ముఠా గుట్టును యాంటీ నార్కోటిక్ డ్రగ్స్ బృందం రట్టు చేసింది. మహారాష్ట్ర కేంద్రంగా ఆల్ఫాజోలం తయారు చేసి తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అమ్ముతున్న మూడు కంపెనీలను అధికారులు మూసివేశారు.

Encounter: మృతదేహాల కోసం ఐదు రోజులుగా బంధువుల ఎదురుచూపులు

Encounter: మృతదేహాల కోసం ఐదు రోజులుగా బంధువుల ఎదురుచూపులు

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో గత వారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టు బుర్రా రాకేష్ మృతదేహాన్ని వారి బంధువులకు అప్పగించే విషయంలో అడ్డంకులు ఏర్పడ్డాయి. దీంతో ఐదు రోజులుగా రాకేష్ మృత దేహం కోసం అతని బంధువులు ఎదురుచూస్తున్నారు.

కొందరిది అడవి బాట.. మరికొందరిది గెలుపుబాట

కొందరిది అడవి బాట.. మరికొందరిది గెలుపుబాట

వరంగల్‌ ఆర్‌ఈసీ... దేశ, విదేశాల్లోని అనేక ప్రముఖ సంస్థల్లో విజయవంతంగా పని చేసిన తెలుగు ఇంజనీరింగ్‌ నిపుణులను అందించిన ఘనత ఈ విద్యా సంస్థకు దక్కుతుంది. మరోవైపు పీపుల్స్‌వార్‌ గ్రూప్‌లో అనేక మంది సమర్థులైన నాయకులు కూడా ఇదే సంస్థ నుంచి వచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి