• Home » Vote

Vote

ఆధారాలు చూపించి.. ఓటు నిలుపుకోండి..

ఆధారాలు చూపించి.. ఓటు నిలుపుకోండి..

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)కు సంబంధించి తుది దశ ప్రక్రియ హనుమకొండ జిల్లాలో వేగవం తమైంది.

ఈసీఐ పేరుతో ఓటర్లకు మోసపూరిత సందేశాలు: సీఈవో సుదర్శన్ రెడ్డి

ఈసీఐ పేరుతో ఓటర్లకు మోసపూరిత సందేశాలు: సీఈవో సుదర్శన్ రెడ్డి

ఈసీఐ పేరుతో ఓటర్లకు మోసపూరిత సందేశాలను సైబర్ మోసగాళ్లు పంపిస్తున్నారని తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (CEO) సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. ఓటర్ వివరాలు సరిపోలడం లేదంటూ ఫేక్ మెసేజ్‌లు వస్తున్నాయని తెలిపారు.

 విచారణ, నోటీసు లేకుండా ఓట్లు తొలగించొద్దు: అశోక్‌బాబు

విచారణ, నోటీసు లేకుండా ఓట్లు తొలగించొద్దు: అశోక్‌బాబు

ఓటర్ల జాబితా సవరణలు, సమస్యలపై ఆంధ్రప్రదేశ్ సీఈఓను కలిశానని మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు పేర్కొన్నారు. 175 నియోజకవర్గాల్లోనూ డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను విడుదల చేశారని తెలిపారు.

తెలంగాణలో 73.95 లక్షల ఓట్లు ఔట్?

తెలంగాణలో 73.95 లక్షల ఓట్లు ఔట్?

తెలంగాణలో ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో 73 లక్షల 95 వేల 954 ఓట్లు తొలంగించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో సోమవారం ‘సర్’ ప్రక్రియ ముగియనుంది.

తెలంగాణలో రేపటితో ముగియనున్న ‘సర్’ ప్రక్రియ

తెలంగాణలో రేపటితో ముగియనున్న ‘సర్’ ప్రక్రియ

తెలంగాణలో ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ రేపటితో ముగియనుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉన్నారు.

హైదరాబాద్‌లో తగ్గిన పోలింగ్‌ కేంద్రాలు

హైదరాబాద్‌లో తగ్గిన పోలింగ్‌ కేంద్రాలు

హైదరాబాద్‌లో పోలింగ్‌ కేంద్రాల సంఖ్య తగ్గింది. జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో ప్రస్తుతం 4,062 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా.. హేతుబద్ధీకరణలో భాగంగా 3,995కు తగ్గించారు.

44,89,512  ఓట్లు అవుట్!

44,89,512 ఓట్లు అవుట్!

రాష్ట్ర ఓటర్ల జాబితా నుంచి 44,89,512 మంది గల్లంతయ్యారు. ఓటర్ల సమగ్ర సవరణ (సర్‌)-2026 ముసాయిదా జాబితాను కేంద్ర ఎన్నికల కమిషన్‌ (ఈసీ) శుక్రవారం విడుదల చేసింది. ఇందులో మొత్తం ఓటర్లు 3,71,38,182 మందిగా తేల్చింది.

తెలంగాణలో ‘సర్’ గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే..

తెలంగాణలో ‘సర్’ గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే..

తెలంగాణలో ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) గడువును మరోసారి పొడిగించినట్లు రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి (సీఈవో) సుదర్శన్ రెడ్డి ప్రకటించారు.

 ఆగస్టు 3.. ‘సర్’కు ఆఖరు తేదీ

ఆగస్టు 3.. ‘సర్’కు ఆఖరు తేదీ

ఓటర్ల ప్రాథమిక హక్కును తేల్చే సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) ఇప్పుడు చివరి ఘట్టానికి చేరింది.

నేడు ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల

నేడు ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల

ఏపీలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ(సర్‌) - 2026 ప్రక్రియలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేయనుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి