Home » Visakhapatnam
ఏపీలో మత ఘర్షణలకు వైసీపీ కుట్ర పన్నుతోందని జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఆరోపించారు. వైసీపీ కుట్రలను ప్రజలు గమనించాలన్నారు.
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మావిగన్‌పై కేంద్రమాజీ మంత్రి చింతా మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మావిగన్ అంటే మామిడి పండు అని అనుకుంటున్నారని జగన్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
విశాఖ సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం అందించింది. తక్షణ సహాయం కింద ఒక్కొక్కరికీ రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇచ్చింది.
విశాఖపట్నం తీరంలో గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల కోసం భారత నౌకాదళం, కోస్ట్ గార్డ్ ఆధ్వర్యంలో 72 గంటల పాటు కొనసాగిన భారీ సెర్చ్ ఆపరేషన్ ముగిసింది.
విశాఖపట్నానికి చెందిన రాధాగాయత్రి అనుమానాస్పద మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనపై పూర్తి స్థాయి నిజానిజాలు వెలికితీసేందుకు డెహ్రాడూన్ జిల్లా కలెక్టర్ మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు.
అమరావతే రాజధాని అని గతంలో జగన్‌తో సహా అన్ని పార్టీలు ఒప్పుకున్నాయని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గుర్తుచేశారు. 2019లో అధికారంలోకి రాగానే జగన్ మాట మార్చి మూడు రాజధానులు అన్నారని మండిపడ్డారు.
అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం రేవు పోలవరం సముద్ర తీరంలో పడవ బోల్తా ఘటనలో మత్స్యకారుల గల్లంతుపై మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష నిర్వహించారు.
విశాఖపట్నం చేపల రేవు నుంచి వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతైన ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. గల్లంతైన వారిలో ఐదుగురి ఆచూకీని అధికారులు గుర్తించారు.
ఒడిశాలోని పూరీ దగ్గర సముద్రంలో మరో బోటు చిక్కుకుపోయింది. సాంకేతిక లోపం కారణంగా విశాఖకు చెందిన బోటు సముద్రంలో నిలిచిపోయింది. బోటులో 9 మంది మత్స్యకారులు ఉన్నారు.
విశాఖ హార్బర్ నుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు గల్లంతైన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. సముద్రంలో మత్స్యకారుల గల్లంతుపై ఆరా తీశారు. విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.